కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెషయా 41:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  4 మొదటి నుండి తరాల్ని రప్పిస్తూ

      ఈ పనికి పూనుకొని దాన్ని చేసింది ఎవరు?

      నేనే, యెహోవాను, నేను మొదటివాణ్ణి;+

      చివరివాళ్లతో కూడా నేను ఇలాగే ఉంటాను.”+

  • యెషయా 48:12
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 12 యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నా మాట విను.

      నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను.+ నేనే మొదటివాణ్ణి; నేనే చివరివాణ్ణి కూడా.+

  • ప్రకటన 22:13
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 నేనే ఆల్ఫాను, ఓమెగను;*+ మొదటివాణ్ణి, చివరివాణ్ణి; ఆరంభాన్ని, ముగింపును.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి