10 “మీరే నా సాక్షులు”+ అని యెహోవా అంటున్నాడు,
“అవును, నేను ఎంచుకున్న నా సేవకుడివి నువ్వు.+
నువ్వు తెలుసుకొని, నా మీద విశ్వాసముంచి,
నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నానని+ అర్థం చేసుకునేలా నేను నిన్ను ఎంచుకున్నాను.
నాకన్నా ముందు ఏ దేవుడూ లేడు,
నా తర్వాత కూడా ఏ దేవుడూ లేడు.+