యోహాను 3:16 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 16 “దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు.+ ఆయనమీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.+ యోహాను 8:51 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 51 నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, ఎవరైనా నా మాటలు పాటిస్తే అతను ఎప్పటికీ చనిపోడు.”+
16 “దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు.+ ఆయనమీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.+