-
రోమీయులు 13:8, 9పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
8 ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో తప్ప ఎవ్వరికీ ఏమీ రుణపడి ఉండకండి;+ సాటిమనిషిని ప్రేమించే వ్యక్తి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టే.+ 9 ఎందుకంటే, “వ్యభిచారం చేయకూడదు,+ హత్య చేయకూడదు,+ దొంగతనం చేయకూడదు,+ ఇతరులకు చెందినవాటిని ఆశించకూడదు”+ అనే ఆజ్ఞలతో సహా ధర్మశాస్త్రంలో ఉన్న ఏ ఆజ్ఞ అయినా, “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ సాటిమనిషిని* ప్రేమించాలి”+ అనే ఒక్క ఆజ్ఞలో నిక్షిప్తమై ఉంది.
-