హెబ్రీయులు 1:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 ఆ కుమారుడు దేవుని మహిమకు ప్రతిబింబం,+ దేవుని అచ్చమైన ప్రతిరూపం, ఆయన తన శక్తివంతమైన మాటతో అన్నిటినీ ఉనికిలో ఉంచుతున్నాడు. ఆయన మన పాపాల నుండి మనల్ని శుద్ధిచేసిన తర్వాత,+ అత్యున్నత స్థానంలో ఉన్న మహాదేవుని కుడిపక్కన కూర్చున్నాడు.+
3 ఆ కుమారుడు దేవుని మహిమకు ప్రతిబింబం,+ దేవుని అచ్చమైన ప్రతిరూపం, ఆయన తన శక్తివంతమైన మాటతో అన్నిటినీ ఉనికిలో ఉంచుతున్నాడు. ఆయన మన పాపాల నుండి మనల్ని శుద్ధిచేసిన తర్వాత,+ అత్యున్నత స్థానంలో ఉన్న మహాదేవుని కుడిపక్కన కూర్చున్నాడు.+