ద్వితీయోపదేశకాండం 32:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 కానీ వాళ్లే చెడుగా ప్రవర్తించారు.+ వాళ్లు ఆయన పిల్లలు కాదు, తప్పు వాళ్లదే.+ వాళ్లు కుటిలమైన, వక్రమైన తరం!+
5 కానీ వాళ్లే చెడుగా ప్రవర్తించారు.+ వాళ్లు ఆయన పిల్లలు కాదు, తప్పు వాళ్లదే.+ వాళ్లు కుటిలమైన, వక్రమైన తరం!+