యోహాను 1:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 ఆయన లోకంలో ఉన్నాడు. లోకం ఆయన ద్వారానే సృష్టించబడింది,+ అయినా లోకం ఆయన్ని తెలుసుకోలేదు. హెబ్రీయులు 1:2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 అయితే ఈ కాలంలో* ఆయన తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు.+ ఆ కుమారుణ్ణి ఆయన అన్నిటికీ వారసుడిగా నియమించాడు,+ ఆయన ద్వారానే విశ్వంలోని వాటన్నిటినీ* సృష్టించాడు.+
2 అయితే ఈ కాలంలో* ఆయన తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు.+ ఆ కుమారుణ్ణి ఆయన అన్నిటికీ వారసుడిగా నియమించాడు,+ ఆయన ద్వారానే విశ్వంలోని వాటన్నిటినీ* సృష్టించాడు.+