కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నెహెమ్యా 11
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నెహెమ్యా విషయసూచిక

      • యెరూషలేములో మళ్లీ ప్రజలు నివసించడం (1-36)

నెహెమ్యా 11:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 7:4
  • +సామె 16:33

నెహెమ్యా 11:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2006, పేజీ 11

నెహెమ్యా 11:3

అధస్సూచీలు

  • *

    లేదా “నెతీనీయుల్లో.” అక్ష., “ఇవ్వబడినవాళ్లలో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 9:3, 27; ఎజ్రా 8:17
  • +ఎజ్రా 2:58
  • +ఎజ్రా 2:70

నెహెమ్యా 11:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 26:20

నెహెమ్యా 11:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 9:3, 7

నెహెమ్యా 11:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 9:10-13

నెహెమ్యా 11:11

అధస్సూచీలు

  • *

    లేదా “ఆలయ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 6:12

నెహెమ్యా 11:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 21:1, 2

నెహెమ్యా 11:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 10:14, 15
  • +ఎజ్రా 8:33; నెహె 8:7

నెహెమ్యా 11:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 12:25
  • +1ది 16:4
  • +1ది 16:41, 42

నెహెమ్యా 11:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 2:1, 42

నెహెమ్యా 11:20

అధస్సూచీలు

  • *

    లేదా “తమ స్వాస్థ్యంలో.”

నెహెమ్యా 11:21

అధస్సూచీలు

  • *

    లేదా “నెతీనీయులు.” అక్ష., “ఇవ్వబడినవాళ్లు.”

  • *

    లేదా “నెతీనీయుల.” అక్ష., “ఇవ్వబడినవాళ్ల.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 2:1, 58
  • +2ది 27:1, 3

నెహెమ్యా 11:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 6:3, 9; 7:21-24

నెహెమ్యా 11:24

అధస్సూచీలు

  • *

    అక్ష., “రాజు చేతి దగ్గర.”

నెహెమ్యా 11:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 23:2; యెహో 14:15
  • +యెహో 15:21; 2స 23:20

నెహెమ్యా 11:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:21, 26; 19:1, 2
  • +యెహో 15:21, 27

నెహెమ్యా 11:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 19:1, 3

నెహెమ్యా 11:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:21, 31; 19:1, 5; 1స 27:5, 6

నెహెమ్యా 11:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:21, 32
  • +యెహో 15:20, 33; 19:40, 41

నెహెమ్యా 11:30

అధస్సూచీలు

  • *

    లేదా “డేరాలు వేసుకొని నివసించారు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:20, 34; నెహె 3:13
  • +యెహో 15:20, 39; యెష 37:8
  • +యెహో 15:20, 35
  • +యెహో 15:8, 12; 2రా 23:10

నెహెమ్యా 11:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 18:21, 24
  • +ఆది 28:19; యెహో 18:11, 13

నెహెమ్యా 11:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 21:8, 18
  • +1స 21:1

నెహెమ్యా 11:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 18:21, 25

నెహెమ్యా 11:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 8:12; ఎజ్రా 2:1, 33

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నెహె. 11:1నెహె 7:4
నెహె. 11:1సామె 16:33
నెహె. 11:3యెహో 9:3, 27; ఎజ్రా 8:17
నెహె. 11:3ఎజ్రా 2:58
నెహె. 11:3ఎజ్రా 2:70
నెహె. 11:4సం 26:20
నెహె. 11:71ది 9:3, 7
నెహె. 11:101ది 9:10-13
నెహె. 11:111ది 6:12
నెహె. 11:12యిర్మీ 21:1, 2
నెహె. 11:16ఎజ్రా 10:14, 15
నెహె. 11:16ఎజ్రా 8:33; నెహె 8:7
నెహె. 11:17నెహె 12:25
నెహె. 11:171ది 16:4
నెహె. 11:171ది 16:41, 42
నెహె. 11:19ఎజ్రా 2:1, 42
నెహె. 11:21ఎజ్రా 2:1, 58
నెహె. 11:212ది 27:1, 3
నెహె. 11:23ఎజ్రా 6:3, 9; 7:21-24
నెహె. 11:25ఆది 23:2; యెహో 14:15
నెహె. 11:25యెహో 15:21; 2స 23:20
నెహె. 11:26యెహో 15:21, 26; 19:1, 2
నెహె. 11:26యెహో 15:21, 27
నెహె. 11:27యెహో 19:1, 3
నెహె. 11:28యెహో 15:21, 31; 19:1, 5; 1స 27:5, 6
నెహె. 11:29యెహో 15:21, 32
నెహె. 11:29యెహో 15:20, 33; 19:40, 41
నెహె. 11:30యెహో 15:20, 34; నెహె 3:13
నెహె. 11:30యెహో 15:20, 39; యెష 37:8
నెహె. 11:30యెహో 15:20, 35
నెహె. 11:30యెహో 15:8, 12; 2రా 23:10
నెహె. 11:31యెహో 18:21, 24
నెహె. 11:31ఆది 28:19; యెహో 18:11, 13
నెహె. 11:32యెహో 21:8, 18
నెహె. 11:321స 21:1
నెహె. 11:33యెహో 18:21, 25
నెహె. 11:351ది 8:12; ఎజ్రా 2:1, 33
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నెహెమ్యా 11:1-36

నెహెమ్యా

11 ప్రజల అధిపతులు యెరూషలేములో నివసించారు;+ కానీ ప్రతీ పదిమందిలో ఒకరు పవిత్ర నగరమైన యెరూషలేములో నివసించేలా వాళ్లను తీసుకురావడానికి మిగతా ప్రజలు చీట్లు వేశారు.+ మిగతా తొమ్మిదిమంది ఇతర నగరాల్లో నివసించారు. 2 యెరూషలేములో నివసించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాళ్లందర్నీ ప్రజలు దీవించారు.

3 యెరూషలేములో నివసించిన యూదా సంస్థాన అధిపతులు వీళ్లు. (ఇశ్రాయేలీయుల్లో, యాజకుల్లో, లేవీయుల్లో, ఆలయ సేవకుల్లో,*+ సొలొమోను సేవకుల వంశస్థుల్లో+ మిగిలినవాళ్లు యూదాలోని ఇతర నగరాల్లో నివసించారు; ప్రతీ ఒక్కరు తమతమ నగరాల్లో తమ సొంత వాటాలో నివసించారు.+

4 యూదా, బెన్యామీను ప్రజల్లో కొంతమంది కూడా యెరూషలేములో నివసించారు.) యూదా ప్రజల్లో ఉజ్జియా కుమారుడైన అతాయా; ఉజ్జియా జెకర్యా కుమారుడు, జెకర్యా అమర్యా కుమారుడు, అమర్యా షెఫట్య కుమారుడు, షెఫట్య మహలలేలు కుమారుడు, మహలలేలు పెరెసు+ వంశస్థుడు. 5 అలాగే బారూకు కుమారుడైన మయశేయా; బారూకు కొల్హోజె కుమారుడు, కొల్హోజె హజాయా కుమారుడు, హజాయా అదాయా కుమారుడు, అదాయా యోయారీబు కుమారుడు, యోయారీబు జెకర్యా కుమారుడు, జెకర్యా షేలానీయుని కుమారుడు. 6 యెరూషలేములో నివసించిన పెరెసు వంశస్థులందరూ 468 మంది బలాఢ్యులు.

7 బెన్యామీను ప్రజల్లో: మెషుల్లాము కుమారుడైన సల్లు;+ మెషుల్లాము యోవేదు కుమారుడు, యోవేదు పెదాయా కుమారుడు, పెదాయా కోలాయా కుమారుడు, కోలాయా మయశేయా కుమారుడు, మయశేయా ఈతీయేలు కుమారుడు, ఈతీయేలు యెషాయా కుమారుడు. 8 అతని తర్వాత గబ్బయి, సల్లయి; మొత్తం 928 మంది; 9 జిఖ్రీ కుమారుడైన యోవేలు వాళ్ల పర్యవేక్షకుడు; హాసెనూయా కుమారుడైన యూదా ఆ నగరానికి ఉప అధిపతి.

10 యాజకుల్లో: యోయారీబు కుమారుడైన యెదాయా, యాకీను,+ 11 శెరాయా; ఈ శెరాయా హిల్కీయా కుమారుడు, హిల్కీయా మెషుల్లాము కుమారుడు, మెషుల్లాము సాదోకు కుమారుడు, సాదోకు మెరాయోతు కుమారుడు, మెరాయోతు సత్యదేవుని మందిర* అధిపతైన అహీటూబు+ కుమారుడు; 12 అలాగే మందిర పని చేసిన అతని సహోదరులు; మొత్తం 822 మంది; అలాగే యెరోహాము కుమారుడైన అదాయా; యెరోహాము పెలల్యా కుమారుడు, పెలల్యా అమ్జీ కుమారుడు, అమ్జీ జెకర్యా కుమారుడు, జెకర్యా పషూరు+ కుమారుడు, పషూరు మల్కీయా కుమారుడు; 13 పూర్వీకుల కుటుంబాల పెద్దలైన అతని సహోదరులు; మొత్తం 242 మంది; అలాగే అజరేలు కుమారుడైన అమష్షయి; అజరేలు అహజై కుమారుడు, అహజై మెషిల్లేమోతు కుమారుడు, మెషిల్లేమోతు ఇమ్మేరు కుమారుడు; 14 బలాఢ్యులూ ధైర్యవంతులూ అయిన వాళ్ల సహోదరులు; మొత్తం 128 మంది. వాళ్ల పర్యవేక్షకుడు జబ్దీయేలు, ఇతను ఒక ప్రముఖ కుటుంబానికి చెందినవాడు.

15 లేవీయుల్లో: హష్షూబు కుమారుడైన షెమయా; హష్షూబు అజ్రీకాము కుమారుడు, అజ్రీకాము హషబ్యా కుమారుడు, హషబ్యా బున్నీ కుమారుడు; 16 లేవీయుల పెద్దల్లో షబ్బెతై,+ యోజాబాదు;+ వాళ్లు సత్యదేవుని మందిరం బయటి విషయాల్ని చూసుకునేవాళ్లు. 17 అలాగే మీకా కుమారుడైన మత్తన్యా;+ మీకా జబ్ది కుమారుడు, జబ్ది ఆసాపు కుమారుడు. మత్తన్యా స్తుతులు పాడడంలో నాయకత్వం వహిస్తూ ప్రార్థన చేసేటప్పుడు స్తుతి చెల్లించేవాడు.+ అతని సహాయకుడైన బక్బుక్యా, షమ్మూయ కుమారుడైన అబ్దా; షమ్మూయ గాలాలు కుమారుడు, గాలాలు యెదూతూను+ కుమారుడు. 18 పవిత్ర నగరంలోని లేవీయులందరూ 284 మంది.

19 ద్వారపాలకులు అక్కూబు, టల్మోను,+ అలాగే ద్వారాల దగ్గర కాపలా కాసే వాళ్ల సహోదరులు; మొత్తం 172 మంది.

20 ఇశ్రాయేలీయుల్లో, యాజకుల్లో, లేవీయుల్లో మిగతావాళ్లు యూదాలోని ఇతర నగరాలన్నిట్లో నివసించారు; ప్రతీ ఒక్కరు తమకు వారసత్వంగా వచ్చిన స్థలంలో* నివసించారు. 21 ఆలయ సేవకులు*+ ఓపెలులో+ నివసించారు; జీహా, గిష్పా ఆలయ సేవకుల* మీద అధికారులు.

22 యెరూషలేములోని లేవీయుల మీద బానీ కుమారుడైన ఉజ్జీ పర్యవేక్షకుడు; బానీ హషబ్యా కుమారుడు, హషబ్యా మత్తన్యా కుమారుడు, మత్తన్యా మీకా కుమారుడు, మీకా గాయకులైన ఆసాపు వంశస్థుల్లో ఒకడు; ఉజ్జీ సత్యదేవుని మందిర పని మీద అధికారి. 23 గాయకుల కోసం అప్పుడు ఒక రాజాజ్ఞ+ ఉండేది, వాళ్ల రోజువారీ అవసరాలు తీర్చడానికి ఒక నిర్దిష్ట ఏర్పాటు ఉండేది. 24 పెతహయా ప్రజలకు సంబంధించిన అన్ని విషయాల్లో రాజుకు సలహాదారుడిగా* ఉండేవాడు. ఈ పెతహయా మెషేజబెయేలు కుమారుడు, మెషేజబెయేలు యూదా కుమారుడైన జెరహు వంశస్థుడు.

25 పొలాలున్న పల్లెల విషయానికొస్తే, యూదా ప్రజలు కొంతమంది కిర్యతర్బాలో,+ దాని చుట్టుపక్కల పట్టణాల్లో; దీబోనులో, దాని చుట్టుపక్కల పట్టణాల్లో; యెకబ్సెయేలులో,+ దాని పల్లెల్లో నివసించారు. 26 అలాగే యేషూవలో, మోలాదాలో,+ బేత్‌-పెలెతులో,+ 27 హజర్షువలులో,+ బెయేర్షెబాలో, దాని చుట్టుపక్కల పట్టణాల్లో; 28 సిక్లగులో,+ మెకోనాలో, దాని చుట్టుపక్కల పట్టణాల్లో; 29 ఏన్రిమ్మోనులో,+ జొర్యాలో,+ యర్మూతులో, 30 జానోహలో,+ అదుల్లాములో, దాని పల్లెల్లో; లాకీషులో,+ దాని పొలాల్లో; అజేకాలో,+ దాని చుట్టుపక్కల పట్టణాల్లో నివసించారు. వాళ్లు బెయేర్షెబా నుండి హిన్నోము లోయ+ వరకు స్థిరపడ్డారు.*

31 బెన్యామీను ప్రజలు గెబాలో,+ మిక్మషులో, ఆయాలో, అలాగే బేతేలులో,+ దాని చుట్టుపక్కల పట్టణాల్లో నివసించారు; 32 అలాగే అనాతోతులో,+ నోబులో,+ అనన్యాలో, 33 హాసోరులో, రామాలో,+ గిత్తయీములో, 34 హాదీదులో, జెబోయిములో, నెబల్లాటులో, 35 లోదులో, ఓనోలో,+ చేతిపని వారి లోయలో నివసించారు. 36 అంతకుముందు యూదాలో నివసించిన కొన్ని లేవీయుల గుంపులు బెన్యామీను ప్రాంతంలో స్థిరపడ్డాయి.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి