కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నెహెమ్యా 10
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నెహెమ్యా విషయసూచిక

      • ప్రజలు ధర్మశాస్త్రాన్ని పాటిస్తామని చెప్పారు (1-39)

        • “మన దేవుని మందిరాన్ని మేము నిర్లక్ష్యం చేయం” (39)

నెహెమ్యా 10:1

అధస్సూచీలు

  • *

    లేదా “తిర్షాతా,” సంస్థాన అధిపతికి ఉపయోగించే ఒక పారసీక బిరుదు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 9:38

నెహెమ్యా 10:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 2:1, 39

నెహెమ్యా 10:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 8:1, 2

నెహెమ్యా 10:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 3:9; నెహె 12:8

నెహెమ్యా 10:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 12:24

నెహెమ్యా 10:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 7:6, 11

నెహెమ్యా 10:28

అధస్సూచీలు

  • *

    లేదా “నెతీనీయులు.” అక్ష., “ఇవ్వబడినవాళ్లు.”

  • *

    లేదా “అర్థం చేసుకునే వయసు” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 8:1; 9:2

నెహెమ్యా 10:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 34:15, 16; ద్వితీ 7:3, 4

నెహెమ్యా 10:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:10
  • +నిర్గ 12:16; సం 29:1, 12
  • +నిర్గ 23:10, 11; లేవీ 25:4, 5
  • +ద్వితీ 15:1-3

నెహెమ్యా 10:32

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 30:13

నెహెమ్యా 10:33

అధస్సూచీలు

  • *

    లేదా “సన్నిధి రొట్టెల.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 24:5-7
  • +నిర్గ 29:40, 41
  • +సం 28:9
  • +సం 28:11-13; 1ది 23:31
  • +ద్వితీ 16:16
  • +లేవీ 16:15

నెహెమ్యా 10:34

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:7; 6:12, 13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2006, పేజీ 11

నెహెమ్యా 10:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:19; సం 18:8, 13; ద్వితీ 26:2

నెహెమ్యా 10:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 13:2; సం 18:15
  • +సం 18:8, 11; 1కొ 9:13

నెహెమ్యా 10:37

అధస్సూచీలు

  • *

    లేదా “భోజనశాలల్లోకి.”

  • *

    లేదా “దశమభాగాల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 15:20
  • +లేవీ 27:30
  • +సం 18:8, 12; ద్వితీ 18:1, 4
  • +2ది 31:11
  • +సం 18:21

నెహెమ్యా 10:38

అధస్సూచీలు

  • *

    లేదా “భోజనశాలల్లోకి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 18:26

నెహెమ్యా 10:39

అధస్సూచీలు

  • *

    లేదా “భోజనశాలల్లోకే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 14:23
  • +ద్వితీ 12:5, 6
  • +నెహె 13:10, 11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/1998, పేజీ 21

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నెహె. 10:1నెహె 9:38
నెహె. 10:5ఎజ్రా 2:1, 39
నెహె. 10:6ఎజ్రా 8:1, 2
నెహె. 10:9ఎజ్రా 3:9; నెహె 12:8
నెహె. 10:12నెహె 12:24
నెహె. 10:14నెహె 7:6, 11
నెహె. 10:28నెహె 8:1; 9:2
నెహె. 10:30నిర్గ 34:15, 16; ద్వితీ 7:3, 4
నెహె. 10:31నిర్గ 20:10
నెహె. 10:31నిర్గ 12:16; సం 29:1, 12
నెహె. 10:31నిర్గ 23:10, 11; లేవీ 25:4, 5
నెహె. 10:31ద్వితీ 15:1-3
నెహె. 10:32నిర్గ 30:13
నెహె. 10:33లేవీ 24:5-7
నెహె. 10:33నిర్గ 29:40, 41
నెహె. 10:33సం 28:9
నెహె. 10:33సం 28:11-13; 1ది 23:31
నెహె. 10:33ద్వితీ 16:16
నెహె. 10:33లేవీ 16:15
నెహె. 10:34లేవీ 1:7; 6:12, 13
నెహె. 10:35నిర్గ 23:19; సం 18:8, 13; ద్వితీ 26:2
నెహె. 10:36నిర్గ 13:2; సం 18:15
నెహె. 10:36సం 18:8, 11; 1కొ 9:13
నెహె. 10:37సం 15:20
నెహె. 10:37లేవీ 27:30
నెహె. 10:37సం 18:8, 12; ద్వితీ 18:1, 4
నెహె. 10:372ది 31:11
నెహె. 10:37సం 18:21
నెహె. 10:38సం 18:26
నెహె. 10:39ద్వితీ 14:23
నెహె. 10:39ద్వితీ 12:5, 6
నెహె. 10:39నెహె 13:10, 11
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నెహెమ్యా 10:1-39

నెహెమ్యా

10 దానిమీద ముద్ర వేసి ధృవీకరించినవాళ్లు+ ఎవరంటే: అధిపతీ* హకల్యా కుమారుడూ అయిన నెహెమ్యా, సిద్కియా, 2 శెరాయా, అజర్యా, యిర్మీయా, 3 పషూరు, అమర్యా, మల్కీయా, 4 హట్టూషు, షెబన్యా, మల్లూకు, 5 హారీము,+ మెరేమోతు, ఓబద్యా, 6 దానియేలు,+ గిన్నెతోను, బారూకు, 7 మెషుల్లాము, అబీయా, మీయామిను, 8 మయజ్యా, బిల్గయి, షెమయా; వీళ్లు యాజకులు.

9 ముద్ర వేసిన లేవీయులు ఎవరంటే: అజన్యా కుమారుడైన యేషూవ, హేనాదాదు కుమారుల్లో బిన్నూయి, కద్మీయేలు,+ 10 వాళ్ల సహోదరులైన షెబన్యా, హోదీయా, కెలీటా, పెలాయా, హానాను, 11 మీకా, రెహోబు, హషబ్యా, 12 జక్కూరు, షేరేబ్యా,+ షెబన్యా, 13 హోదీయా, బానీ, బెనీను.

14 ముద్ర వేసిన ప్రజల పెద్దలు ఎవరంటే: పరోషు, పహత్మోయాబు,+ ఏలాము, జత్తూ, బానీ, 15 బున్నీ, అజ్గాదు, బేబై, 16 అదోనీయా, బిగ్వయి, ఆదీను, 17 అటేరు, హిజ్కియా, అజ్జూరు, 18 హోదీయా, హాషుము, బెజయి, 19 హారీపు, అనాతోతు, నేబై, 20 మగ్పీయాషు, మెషుల్లాము, హెజీరు, 21 మెషేజబెయేలు, సాదోకు, యద్దూవ, 22 పెలట్యా, హానాను, అనాయా, 23 హోషేయ, హనన్యా, హష్షూబు, 24 హల్లోహెషు, పిల్హా, షోబేకు, 25 రెహూము, హషబ్నా, మయశేయా, 26 అహీయా, హానాను, ఆనాను, 27 మల్లూకు, హారీము, బయనా.

28 మిగతా ప్రజలు, అంటే యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, ఆలయ సేవకులు,* సత్యదేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడానికి చుట్టుపక్కల దేశాల ప్రజల నుండి తమను తాము ప్రత్యేకపర్చుకున్న ప్రతీ ఒక్కరు,+ వాళ్ల భార్యలు, వాళ్ల కుమారులు, కూతుళ్లు, జ్ఞానం, అవగాహన* ఉన్న వాళ్లందరూ 29 తమ సహోదరులతో, ప్రముఖులతో కలిసి, సత్యదేవుడు తన సేవకుడైన మోషే ద్వారా ఇచ్చిన సత్యదేవుని ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటామని, మన ప్రభువైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ, ఆయన న్యాయనిర్ణయాల్ని, ఆయన విధుల్ని జాగ్రత్తగా పాటిస్తామని ప్రమాణం చేశారు. అలా చేయకపోతే తమ మీదికి శాపం రావాలని ఒట్టు పెట్టుకున్నారు. 30 మేము మా కూతుళ్లను దేశాల ప్రజలకు ఇచ్చి పెళ్లి చేయం, వాళ్ల కూతుళ్లను మా కుమారుల కోసం తీసుకోం.+

31 దేశాల ప్రజలు విశ్రాంతి రోజున వస్తువుల్ని, అన్నిరకాల ధాన్యాన్ని అమ్మడానికి తెస్తే, విశ్రాంతి రోజున+ గానీ పవిత్రమైన మరో రోజున+ గానీ వాళ్ల దగ్గర ఏమీ కొనం. ఏడో సంవత్సరం భూమిని సాగుచేయం,+ అప్పులన్నీ మాఫీ చేస్తాం.+

32 అంతేకాదు, మన దేవుని మందిర సేవ కోసం ప్రతీ ఒక్కరు ప్రతీ సంవత్సరం షెకెల్‌లో* మూడో వంతు ఇవ్వాలని+ మాకు మేమే నియమం పెట్టుకున్నాం; 33 సముఖపు రొట్టెల*+ కోసం, క్రమంగా అర్పించే ధాన్యార్పణ+ కోసం, విశ్రాంతి రోజుల్లో,+ అమావాస్య రోజుల్లో+ క్రమంగా అర్పించే దహనబలి కోసం, నియమిత పండుగల+ కోసం, పవిత్రమైన వాటి కోసం, ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహారార్థ బలుల+ కోసం, మన దేవుని మందిర పనంతటి కోసం అలా ఇవ్వాలనుకున్నాం.

34 అంతేకాదు, ధర్మశాస్త్రంలో రాసివున్న ప్రకారం ప్రతీ సంవత్సరం నియమిత కాలాల్లో, మన దేవుడైన యెహోవా బలిపీఠం మీద దహించడం కోసం+ యాజకులు, లేవీయులు, ప్రజలు పూర్వీకుల కుటుంబాల వారీగా మన దేవుని మందిరానికి తీసుకురావాల్సిన కలప గురించి మేము చీట్లు* వేశాం. 35 అలాగే మేము ప్రతీ సంవత్సరం మా భూముల పంటల్లో ప్రథమఫలాల్ని, అన్నిరకాల పండ్ల చెట్ల ప్రథమఫలాల్ని కూడా యెహోవా మందిరానికి తీసుకొస్తాం.+ 36 అంతేకాదు, ధర్మశాస్త్రంలో రాసివున్న ప్రకారం మా కుమారుల్లో మొదటి సంతానాన్నీ, మా జంతువుల్లో, మా పశువుల్లో, మందల్లో తొలిచూలునూ తీసుకొస్తాం.+ మేము వాటిని మన దేవుని మందిరానికి, మన దేవుని మందిరంలో సేవ చేసే యాజకుల దగ్గరికి తీసుకొస్తాం.+ 37 దంచిన ధాన్యంలో ప్రథమఫలాల్ని,+ మా కానుకల్ని, అన్నిరకాల చెట్ల ఫలాల్ని,+ కొత్త ద్రాక్షారసాన్ని, నూనెను+ యాజకుల దగ్గరికి, మన దేవుని మందిరపు నిల్వచేసే గదుల్లోకి*+ తెస్తాం. వాటితో పాటు మా పంటల్లో నుండి పదోవంతును* లేవీయుల కోసం తెస్తాం.+ ఎందుకంటే, లేవీయులే మా వ్యవసాయ నగరాలన్నిట్లో నుండి పదోవంతు సేకరిస్తారు.

38 లేవీయులు పదోవంతు సేకరించేటప్పుడు అహరోను వంశస్థుడైన యాజకుడు లేవీయులతో ఉండాలి; లేవీయులు ఆ పదోవంతు నుండి పదోవంతును మన దేవుని మందిరానికి ఇవ్వాలి,+ గోదాములోని నిల్వచేసే గదుల్లోకి* తీసుకురావాలి. 39 ఎందుకంటే ఇశ్రాయేలీయులు, లేవి వంశస్థులు కానుకగా తెచ్చే ధాన్యాన్ని, కొత్త ద్రాక్షారసాన్ని, నూనెను+ తీసుకురావాల్సింది నిల్వచేసే గదుల్లోకే.*+ పవిత్రమైన స్థలం పాత్రలు, సేవ చేసే యాజకులు, ద్వారపాలకులు, గాయకులు ఉండేది అక్కడే. మన దేవుని మందిరాన్ని మేము నిర్లక్ష్యం చేయం.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి