కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • రోమీయులు 10
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

రోమీయులు విషయసూచిక

      • దేవుని నీతిని ఎలా పొందాలి (1-15)

        • బహిరంగంగా ప్రకటించడం (10)

        • యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థిస్తే రక్షించబడతారు (13)

        • ప్రకటించేవాళ్ల అందమైన పాదాలు (15)

      • మంచివార్త తిరస్కరించబడింది (16-21)

రోమీయులు 10:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 9:3, 4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    5/2018, పేజీలు 15-16

    కావలికోట,

    7/1/2005, పేజీలు 20-21

    12/15/1997, పేజీలు 17-18

రోమీయులు 10:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 21:20; గల 1:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    5/2018, పేజీలు 15-16

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 2/2019, పేజీ 8

    కావలికోట,

    10/15/2002, పేజీలు 29-30

    4/1/2002, పేజీలు 3-4

రోమీయులు 10:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 1:16, 17
  • +లూకా 16:15; ఫిలి 3:9
  • +లూకా 7:29, 30

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 2/2019, పేజీ 8

    కావలికోట,

    10/15/2010, పేజీ 8

    6/1/2002, పేజీ 14

రోమీయులు 10:4

అధస్సూచీలు

  • *

    అక్ష., “ధర్మశాస్త్రానికి ముగింపు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +గల 3:24
  • +మత్త 5:17; రోమా 7:6; ఎఫె 2:15; కొలొ 2:13, 14

రోమీయులు 10:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:5; గల 3:12

రోమీయులు 10:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 30:12
  • +ద్వితీ 9:4

రోమీయులు 10:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 30:13

రోమీయులు 10:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 30:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1997, పేజీ 19

రోమీయులు 10:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 16:31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1997, పేజీ 19

రోమీయులు 10:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 9:16; 2కొ 4:13; హెబ్రీ 13:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2019, పేజీలు 26-27

    కావలికోట,

    12/15/1997, పేజీ 19

రోమీయులు 10:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 28:16; రోమా 9:33

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/1997, పేజీ 12

రోమీయులు 10:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 15:7-9; గల 3:28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1997, పేజీ 19

రోమీయులు 10:13

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోవే 2:32; అపొ 2:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు వచనాల వివరణ, ఆర్టికల్‌ 3

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 4

    కావలికోట,

    12/15/1997, పేజీలు 16-21

    యెహోవా మహా దినం, పేజీలు 187-190

రోమీయులు 10:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 13

    యెహోవా మహా దినం, పేజీలు 187-190

    కావలికోట,

    12/15/1997, పేజీలు 20-21

    1/15/1997, పేజీ 12

రోమీయులు 10:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 28:19, 20
  • +యెష 52:7; ఎఫె 6:14, 15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 242-243

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 21

    యెషయా ప్రవచనం II, పేజీలు 186-187

    కావలికోట,

    12/15/1997, పేజీ 21

    1/15/1997, పేజీలు 12-13

    4/1/1995, పేజీ 13

రోమీయులు 10:16

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

  • *

    అక్ష., “మా నుండి విన్న.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 53:1; యోహా 12:37, 38

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2011, పేజీ 11

    యెషయా ప్రవచనం II, పేజీలు 198-199

రోమీయులు 10:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 4:42

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    5/2021, పేజీ 5

    కావలికోట,

    2/15/2005, పేజీ 19

    యెషయా ప్రవచనం II, పేజీలు 198-199

రోమీయులు 10:18

అధస్సూచీలు

  • *

    అక్ష., “వాటి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 19:4; అపొ 1:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/2004, పేజీ 9

    12/15/1997, పేజీ 21

రోమీయులు 10:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 10:5, 6; అపొ 2:14
  • +ద్వితీ 32:21

రోమీయులు 10:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 9:30
  • +యెష 65:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    యెషయా ప్రవచనం II, పేజీ 373

రోమీయులు 10:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 65:2

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

రోమా. 10:1రోమా 9:3, 4
రోమా. 10:2అపొ 21:20; గల 1:14
రోమా. 10:3రోమా 1:16, 17
రోమా. 10:3లూకా 16:15; ఫిలి 3:9
రోమా. 10:3లూకా 7:29, 30
రోమా. 10:4గల 3:24
రోమా. 10:4మత్త 5:17; రోమా 7:6; ఎఫె 2:15; కొలొ 2:13, 14
రోమా. 10:5లేవీ 18:5; గల 3:12
రోమా. 10:6ద్వితీ 30:12
రోమా. 10:6ద్వితీ 9:4
రోమా. 10:7ద్వితీ 30:13
రోమా. 10:8ద్వితీ 30:14
రోమా. 10:9అపొ 16:31
రోమా. 10:101కొ 9:16; 2కొ 4:13; హెబ్రీ 13:15
రోమా. 10:11యెష 28:16; రోమా 9:33
రోమా. 10:12అపొ 15:7-9; గల 3:28
రోమా. 10:13యోవే 2:32; అపొ 2:21
రోమా. 10:15మత్త 28:19, 20
రోమా. 10:15యెష 52:7; ఎఫె 6:14, 15
రోమా. 10:16యెష 53:1; యోహా 12:37, 38
రోమా. 10:17యోహా 4:42
రోమా. 10:18కీర్త 19:4; అపొ 1:8
రోమా. 10:19మత్త 10:5, 6; అపొ 2:14
రోమా. 10:19ద్వితీ 32:21
రోమా. 10:20రోమా 9:30
రోమా. 10:20యెష 65:1
రోమా. 10:21యెష 65:2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
రోమీయులు 10:1-21

రోమీయులు

10 సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, దేవుణ్ణి వేడుకుంటున్నాను.+ 2 వాళ్లకు దేవుని విషయంలో ఆసక్తి ఉందని నేను సాక్ష్యం చెప్పగలను,+ అయితే ఆ ఆసక్తి సరైన జ్ఞానానికి అనుగుణంగా లేదు. 3 దేవుడు ఒక వ్యక్తిని దేని ఆధారంగా నీతిమంతుడిగా ఎంచుతాడో వాళ్లకు తెలీదు.+ కానీ వాళ్లు తమ సొంత పద్ధతిలో తాము నీతిమంతులమని రుజువు చేసుకోవాలని ప్రయత్నిస్తూ,+ దేవుని నీతి ప్రమాణానికి లోబడలేదు.+ 4 విశ్వాసం చూపించే ప్రతీ ఒక్కరు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడేలా+ క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు.*+

5 ధర్మశాస్త్రం వల్ల కలిగే నీతి గురించి మోషే ఇలా రాశాడు: “వీటిని పాటించే వ్యక్తి వీటి వల్ల జీవిస్తాడు.”+ 6 అయితే విశ్వాసం వల్ల కలిగే నీతి గురించి ఇలా రాసివుంది: “ ‘ఎవరు పరలోకానికి ఎక్కి వెళ్తారు?’+ అంటే, క్రీస్తును కిందికి తీసుకురావడానికి ఎవరు పరలోకానికి ఎక్కి వెళ్తారు అని మీ హృదయాల్లో అనుకోకండి.+ 7 లేదా ‘ఎవరు అగాధంలోకి దిగి వెళ్తారు?’+ అంటే, క్రీస్తును మృతుల్లో నుండి పైకి తీసుకురావడానికి ఎవరు అగాధంలోకి దిగి వెళ్తారు? అని మీ హృదయాల్లో అనుకోకండి.” 8 మరైతే లేఖనం ఏమి చెప్తోంది? “దేవుని సందేశం నీకు దగ్గరగా ఉంది, నీ నోట్లోనే ఉంది, నీ హృదయంలోనే ఉంది”;+ అది, విశ్వాసం గురించిన “సందేశం,” దాన్నే మేము ప్రకటిస్తున్నాం. 9 యేసు ప్రభువని మీ నోటితో బహిరంగంగా ప్రకటిస్తే,+ యేసును దేవుడు మృతుల్లో నుండి బ్రతికించాడని మీ హృదయాల్లో విశ్వసిస్తే, మీరు రక్షించబడతారు. 10 ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని దృష్టిలో నీతిమంతుడు అవ్వాలంటే అతను హృదయంలో విశ్వసించాలి, రక్షణ పొందాలంటే నోటితో బహిరంగంగా ప్రకటించాలి.+

11 లేఖనం ఇలా చెప్తోంది: “ఆయన మీద విశ్వాసం ఉంచేవాళ్లు ఎవ్వరూ నిరాశపడరు.”+ 12 యూదుడు, గ్రీకువాడు అనే తేడా ఏమీ లేదు.+ అందరికీ ప్రభువు ఒక్కడే, తనను పిలిచే వాళ్లందరి విషయంలో ఆయన ఉదారంగా ఉంటాడు. 13 ఎందుకంటే, “యెహోవా* పేరు ఉపయోగించి ప్రార్థించే ప్రతీ ఒక్కరు రక్షించబడతారు.”+ 14 అసలు ఆయన మీద వాళ్లకు విశ్వాసమే లేకపోతే, ఆయన పేరు ఉపయోగించి ఎలా ప్రార్థిస్తారు? తాము వినని వ్యక్తి మీద వాళ్లెలా విశ్వాసం ఉంచుతారు? ఎవరైనా ప్రకటించకపోతే వాళ్లెలా వింటారు? 15 తమను ఎవరూ పంపించకపోతే ప్రకటించేవాళ్లు ఎలా ప్రకటిస్తారు?+ లేఖనాల్లో రాసివున్నట్టు, “మంచి విషయాల గురించిన మంచివార్త ప్రకటించేవాళ్ల పాదాలు ఎంత అందమైనవి!”+

16 అయినా, వాళ్లలో అందరూ మంచివార్తకు లోబడలేదు. ఎందుకంటే, యెషయా ఇలా రాశాడు: “యెహోవా,* మేము మాట్లాడిన* దానిమీద ఎవరు విశ్వాసం ఉంచారు?”+ 17 దేని గురించైనా విన్నప్పుడే విశ్వాసం కలుగుతుంది.+ ఎవరైనా క్రీస్తు గురించి మాట్లాడినప్పుడే ఆ సందేశాన్ని వినడం జరుగుతుంది. 18 నేను అడిగేది ఏమిటంటే, వాళ్లు వినలేదా? విన్నారు కదా. నిజానికి, “ఆ* సాక్ష్యం భూమంతటికి, ఆ సందేశం భూమి నలుమూలలకు చేరుకుంది”+ అని రాసివుంది. 19 మరైతే ఇశ్రాయేలీయులకు తెలీదా? అని నేను అడుగుతున్నాను. తెలుసు కదా.+ “నేను జనం కాని దాన్ని ఉపయోగించి మీకు రోషం పుట్టిస్తాను; మూర్ఖమైన జనం ద్వారా మీకు విపరీతమైన కోపం తెప్పిస్తాను” అని మోషే ముందుగా అన్నాడు.+ 20 తర్వాత యెషయా చాలా ధైర్యంగా ఇలా అన్నాడు: “నన్ను వెతకనివాళ్లకు నేను దొరికాను;+ నా గురించి అడగనివాళ్లకు నన్ను నేను కనబర్చుకున్నాను.”+ 21 అయితే ఇశ్రాయేలీయుల గురించి అతను ఇలా అన్నాడు: “అవిధేయులైన మొండి ప్రజల కోసం రోజంతా నా చేతులు చాపాను.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి