కీర్తనలు
א [ఆలెఫ్]
నా నిండు హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను;
ב [బేత్]
నిజాయితీపరుల సమావేశంలో, వాళ్ల సమాజంలో ఆయన్ని స్తుతిస్తాను.
ג [గీమెల్]
ה [హే]
ז [జాయిన్]
4 ఆయన తన అద్భుతమైన పనులు గుర్తుండిపోయేలా చేస్తాడు.+
ח [హేత్]
యెహోవా కనికరం* గలవాడు, కరుణ గలవాడు.+
ט [తేత్]
5 ఆయన తనకు భయపడేవాళ్లకు ఆహారం ఇస్తాడు.+
י [యోద్]
తన ఒప్పందాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు.+
כ [కఫ్]
6 ఆయన తన శక్తివంతమైన పనుల్ని తన ప్రజలకు వెల్లడిచేశాడు,
ל [లామెద్]
దేశాల స్వాస్థ్యాన్ని వాళ్లకు ఇవ్వడం ద్వారా అలా వెల్లడిచేశాడు.+
מ [మేమ్]
ס [సామెఖ్]
פ [పే]
9 ఆయన తన ప్రజలకు విడుదల దయచేశాడు.+
צ [సాదె]
తన ఒప్పందం ఎప్పటికీ నిలిచివుండాలని ఆయన ఆజ్ఞాపించాడు.
ק [ఖొఫ్]
ఆయన పేరు పవిత్రమైనది, అది సంభ్రమాశ్చర్యాలు పుట్టిస్తుంది.+
ר [రేష్]
10 యెహోవా మీదుండే భయం తెలివికి ఆరంభం.+
ש [సీన్]
ఆయన ఆదేశాల్ని* పాటించే వాళ్లందరికీ లోతైన అవగాహన ఉంటుంది.+
ת [తౌ]
ఆయన స్తుతి ఎప్పటికీ నిలిచివుంటుంది.