కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • le పేజీ 8
  • మరణమనగా నేమి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మరణమనగా నేమి?
  • భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవదూతల గురించిన సత్యం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • దేవదూతలు మనపై ఎలా ప్రభావం చూపిస్తారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • యేసుకు దయ్యాలను నాశనం చేయగల శక్తి ఉంది
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • దేవుని దూతలు సహాయం చేస్తారు
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
మరిన్ని
భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!
le పేజీ 8

మరణమనగా నేమి?

15 మనుష్యుడు మరణించునప్పుడు అతడు తిరిగి మంటికిచేరును. అతడిక యేమియు ఎరుగడు.—కీర్తన 146:4

చనిపోయినవారు నీతో మాట్లాడనేరరు మరియు యేమియు చేయనేరరు.—ప్రసంగి 9:5, 10

16 అయితే దూతలలో అనేకులు చెడ్డవారైరి. వారిప్పుడు చనిపోయిన వారివలె నటించుచున్నారు.. మనము నిజానికి మరణించమని మనలను నమ్మించ ఇచ్ఛయించుచున్నారు.—ఆదికాండము 6:1, 2; యూదా 6

17 దయ్యములని పిలువబడు ఆ దుష్టదూతలను మనము నమ్మకూడదని యెహోవా కోరుచున్నాడు.—నిర్గమకాండము 22:18; ద్వితీయోపదేశకాండము 18:10, 11; 32:17

మనము ఊడు, మంత్రతంత్రము లేక జూజూ అను క్రియలు చేయకూడదని ఆయన కోరుచున్నాడు.—గలతీయులు 5:19-21

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి