విషయసూచిక
జనవరి 15, 2010
అధ్యయన ప్రతి
కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
మార్చి 1-7, 2010
మీరు యెహోవాకు ఎందుకు సమర్పించుకోవాలి?
3వ పేజీ
పాటలు: 17 (187); 7 (51)
మార్చి 8-14, 2010
యెహోవా కృపనుబట్టే మనం ఆయన సొత్తుగా ఉన్నాం
7వ పేజీ
పాటలు: 23 (200); 4 (43)
మార్చి 15-21, 2010
క్రీస్తు నిజమైన అనుచరులని నిరూపించుకోండి
12వ పేజీ
పాటలు: 5 (46); 6 (45)
మార్చి 22-28, 2010
సాతాను పరిపాలన తప్పక విఫలమౌతుంది
24వ పేజీ
పాటలు: 21 (191); 3 (32)
మార్చి 29–ఏప్రిల్ 4, 2010
యెహోవా పరిపాలనే సరైనదని నిరూపించబడింది!
28వ పేజీ
పాటలు: 5 (46); 8 (53)
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం:
1, 2 అధ్యయన ఆర్టికల్స్ 3-11 పేజీలు
యెహోవాకు సమర్పించుకోవడం అంటే ఏమిటో, అలా ఎందుకు సమర్పించుకోవాలో ఈ ఆర్టికల్స్‌లో చూస్తాం. యెహోవా మన నుండి కోరేదాన్ని చేయగలమన్న నమ్మకంతో మనం ఎందుకు ఉండవచ్చో కూడా చూస్తాం. అంతేకాక, ఆయన సొత్తుగా ఉన్నవారంతా ఎలాంటి ఆశీర్వాదాలు అనుభవిస్తారో తెలుసుకుంటాం.
3వ అధ్యయన ఆర్టికల్ 12-16 పేజీలు
మనలో ప్రతీ ఒక్కరం క్రీస్తును అనుసరించాలంటే, ఏ ఐదు ముఖ్యమైన రంగాల్లో కృషిచేయాలో ఈ ఆర్టికల్ వివరిస్తుంది. అలా చేయడం ద్వారా మనం క్రీస్తు నిజమైన అనుచరులమని చూపిస్తాం. అంతేకాక, నిజమైన క్రైస్తవ సంఘం ఏదో గుర్తించేలా గొర్రెల్లాంటి ప్రజలకు సహాయం చేయగలుగుతాం.
4, 5 అధ్యయన ఆర్టికల్స్ 24-32 పేజీలు
దేవుని నుండి వేరై మానవులు తమను తాము పరిపాలించుకోవడం వల్ల వచ్చిన చెడు ఫలితాలేమిటో, ఆ పరిపాలనవల్ల యెహోవా పరిపాలనే సరైనదని ఎలా నిరూపించబడిందో నాల్గవ ఆర్టికల్‌లో చూస్తాం. యెహోవా పరిపాలనను అంగీకరించామని మనం ఎలా చూపించవచ్చో ఐదవ ఆర్టికల్‌లో చూస్తాం.
ఇంకా ఈ సంచికలో:
సవాళ్లను అధిగమించేందుకు మీ పిల్లలకు సహాయం చేయండి 16
మీ జీవితంలో ప్రతీరోజు దేవుణ్ణి మహిమపరచండి 21