కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w11 10/15
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ఉపశీర్షికలు
  • కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
  • అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
w11 10/15

విషయసూచిక

అక్టోబరు 15, 2011

అధ్యయన ప్రతి

కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:

నవంబరు 28–డిసెంబరు 4, 2011

మీరు ఉల్లాసం కోసం చేసేవి ప్రయోజనకరంగా ఉంటున్నాయా?

8వ పేజీ

పాటలు 40, 14

డిసెంబరు 5-11, 2011

ఒంటరితనానికి, వివాహానికి సంబంధించిన జ్ఞానయుక్త సలహాలు

13వ పేజీ

పాటలు 26, 36

డిసెంబరు 12-18, 2011

‘సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడైన’ యెహోవాపై నమ్మకం ఉంచండి

23వ పేజీ

పాటలు 28, 48

డిసెంబరు 19-25, 2011

‘దుఃఖిస్తున్న వాళ్ళందర్నీ ఓదార్చండి’

27వ పేజీ

పాటలు 38, 42

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం

1వ అధ్యయన ఆర్టికల్‌ 8-12 పేజీలు

మనం ఒంటరిగా ఉన్నా పదిమందిలో ఉన్నా బైబిలు సూత్రాలను అన్వయించుకుంటే ప్రయోజనకరమైన వినోదాన్ని ఎంచుకుంటాం. మనం ఎంచుకునే వినోదం బైబిలు సూత్రాలకు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది.

2వ అధ్యయన ఆర్టికల్‌ 13-17 పేజీలు

ఒంటరిగా ఉండాలా, పెళ్ళి చేసుకోవాలా అనే నిర్ణయం ఒక వ్యక్తి జీవితాన్నే కాదు యెహోవాతో ఆయనకున్న సంబంధాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ఈ విషయంలో, 1 కొరింథీయులు 7వ అధ్యాయంలోవున్న ఉపదేశాన్ని ఒంటరివాళ్ళైనా వివాహితులైనా దేవుని సేవకులందరూ ఎలా అన్వయించుకోవచ్చో ఈ ఆర్టికల్‌ చూపిస్తుంది.

3, 4 అధ్యయన ఆర్టికల్స్‌ 23-31 పేజీలు

ఈ అంత్యదినాల్లో యెహోవా సేవకులకు, ఇతరులకు ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు ఎదురౌతాయి. వాటిలో కొన్ని ఏమిటి? అవసరమైన ఓదార్పును ఎక్కడ పొందవచ్చు? కష్టాలతో నిండిన ఈ కాలంలో యెహోవా, ఆయన సాక్షులు ఇతరులను ఎలా ఓదారుస్తారో ఈ రెండు ఆర్టికల్స్‌లో పరిశీలిస్తాం.

ఇంకా ఈ సంచికలో

3 ‘మెలకువగా ఉండడం’ ఎందుకు అంత ప్రాముఖ్యం?

5 మనం కలిసి సంతోషిద్దాం!

18 యెహోవా సేవలో నేను ఇప్పటికీ సంతోషిస్తున్నాను

32 పాఠకుల ప్రశ్నలు

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

భూగోళం: Courtesy of Replogle Globes

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి