విషయసూచిక
సెప్టెంబరు 15, 2013
© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. All rights reserved.
అధ్యయన ప్రతి
అక్టోబరు 28, 2013–నవంబరు 3, 2013
7వ పేజీ • పాటలు: 34, 37
నవంబరు 4-10, 2013
యెహోవా జ్ఞాపికలతో హృదయానందం పొందండి
12వ పేజీ • పాటలు: 43, 52
నవంబరు 11-17, 2013
17వ పేజీ • పాటలు: 11, 27
నవంబరు 18-24, 2013
వ్యక్తిగత విషయాల్లో జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోండి
22వ పేజీ • పాటలు: 27, 52
నవంబరు 25, 2013–డిసెంబరు 1, 2013
అధ్యయన ఆర్టికల్స్
▪ యెహోవా జ్ఞాపికలు నమ్మదగినవి
▪ యెహోవా జ్ఞాపికలతో హృదయానందం పొందండి
తన ప్రజలను నడిపించడానికి యెహోవా ఎల్లప్పుడూ జ్ఞాపికల్ని ఇస్తూనే వచ్చాడు. వాటిలో ఏవేవి ఉన్నాయి? దేవుని జ్ఞాపికలను మనం ఎందుకు నమ్మవచ్చో మొదటి ఆర్టికల్‌లో చూస్తాం. యెహోవా జ్ఞాపికలమీద అచంచల విశ్వాసం పెంపొందించుకునే మూడు మార్గాల గురించి రెండవ ఆర్టికల్‌లో చర్చిస్తాం.
▪ మీరు రూపాంతరం పొందారా?
▪ వ్యక్తిగత విషయాల్లో జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోండి
మనం పెరిగిన విధానం, పెరిగిన వాతావరణం మన అభిప్రాయాలను, ఎంపికలను ప్రభావితం చేస్తాయి. దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండే నిర్ణయాలు మనమెలా తీసుకోవచ్చు? మనం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండడానికి ఏది సహాయం చేస్తుంది? ఈ విషయాల్లో మనల్ని మనం నిజాయితీగా పరిశీలించుకోవడానికి ఈ ఆర్టికల్స్ సహాయం చేస్తాయి.
▪ పయినీరు సేవ దేవునితో మనకున్న బంధాన్ని బలపరుస్తుంది
పయినీరు సేవవల్ల యెహోవాతో ఒక క్రైస్తవుని బంధం బలపడే 8 అంశాల గురించి మనం చూస్తాం. మీరు ఇప్పుడు పయినీరైతే, సమస్యలు వచ్చినా ఈ సేవలో కొనసాగాలంటే ఏమి చేయాలి? మీరు పయినీరు సేవ మొదలుపెట్టి, దానివల్ల వచ్చే ఆశీర్వాదాలు పొందాలంటే ఏమి చేయాలి?
ముఖచిత్రం: ఉత్తర పెరూకి చెందిన అమెజోనాస్‌లో అనియుతంగా సాక్ష్యం ఇచ్చేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి
పెరూ
జనాభా
2,97,34,000
ప్రచారకులు
1,17,245
గత 5 సంవత్సరాల్లో బాప్తిస్మం పొందిన వాళ్లు
28,824
పెరూలో మన ప్రచురణలు ప్రస్తుతం 6 భాషల్లో అనువాదం అవుతున్నాయి. 120 కన్నా ఎక్కువమంది ప్రత్యేక పయినీర్లు, మిషనరీలు స్పానిష్ కాకుండా వేరే భాష మాట్లాడే వాళ్లకు సాక్ష్యం ఇస్తున్నారు