కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp16 No. 3 పేజీ 1
  • ప్రియమైనవాళ్లు చనిపోయినప్పుడు. . .

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రియమైనవాళ్లు చనిపోయినప్పుడు. . .
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
wp16 No. 3 పేజీ 1
కావలికోట పత్రిక, No. 3 2016 | ప్రియమైనవాళ్లు చనిపోయినప్పడు ...

ప్రియమైనవాళ్లు చనిపోయినప్పుడు. . .

No. 3 2016

© 2016 Watch Tower Bible and Tract Society of Pennsylvania

కావలికోట అనే ఈ పత్రిక, విశ్వ పరిపాలకుడైన యెహోవా దేవుణ్ణి ఘనపరుస్తుంది. పరలోకంలో పరిపాలిస్తున్న దేవుని రాజ్యం త్వరలో చెడుతనాన్ని పూర్తిగా తీసివేసి, భూమిని సుందరమైన ఉద్యానవనంలా మారుస్తుందనే మంచివార్త చెబుతూ ఇది ప్రజలకు ఊరటనిస్తుంది. మనం నిరంతరం జీవించడం కోసం తన ప్రాణాన్ని అర్పించి, ప్రస్తుతం దేవుని రాజ్యాన్ని పరిపాలిస్తున్న యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచమని ప్రోత్సహిస్తుంది. 1879 నుండి క్రమం తప్పకుండా ప్రచురించబడుతున్న ఈ పత్రికకు రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ లేదు. దీనికి బైబిలే ఆధారం.

ఈ ప్రచురణ అమ్మకానికి కాదు.ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది.

విరాళాలు ఇవ్వాలనుకుంటే, www.pr2711.com వెబ్‌సైట్‌ చూడండి.

ప్రత్యేకంగా సూచించబడని లేఖనాలు పరిశుద్ధ గ్రంథము నుండి ఉల్లేఖించబడ్డాయి. కొన్ని లేఖనాల్లో విషయాన్ని నొక్కి చెప్పడానికి ఏటవాలుగావున్న ముద్దక్షరాలు ఉపయోగించబడ్డాయి. లేఖనం ఉన్నచోట NW అని ఉంటే అది ఆధునిక ఇంగ్లీషు భాషలోని పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము నుండి అనువదించబడిందని అర్థం.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి