అక్టోబరు సేవా రిపోర్టు
స. స. స. స.
పబ్లి. గం. పత్రి. పు.ద. బై. ప.
స్పె. పయ. 233 137.1 34.8 44.5 6.4
పయ. 431 84.0 28.6 25.5 3.9
ఆ. పయ. 353 62.5 27.4 14.3 1.6
ప్రచా. 9,167 9.2 3.6 2.4 0.4
మొత్తము 10, 184
క్రొత్తగా బాప్తిస్మము తీసుకొనిన వారు: 70
ఈ నెల రెగ్యులర్ పయినీర్లలోను, పునర్దర్శనములలోను, బైబిలు పఠనములలోను క్రొత్త శిఖరమును చేరినవి. ప్రచారకులలో 10, 184 మంది ఎప్పుడు లేనట్టి క్రొత్త శిఖరాగ్ర సంఖ్య. ఇది ఎంతో ప్రోత్సాహకరమైన రిపోర్టు. ప్రాంతములో గడుపు సమయమును పెంచుటకు ఎక్కువ అవధానమునిచ్చినట్లయిన ఈసారి నెలలో రిపోర్టు యింతకంటె ఎక్కువ ప్రోత్సాహకరముగా యుండును!