దైవపరిపాలనా వార్తలు
• సెప్టెంబరుకు జపాను ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్య 1,38,975. ఆగస్టులోని గత శిఖరాగ్ర సంఖ్యపై దాదాపు 2,200 మంది రెగ్యులర్ పయినీర్లు వృద్ధియైరి. క్రొత్త సేవా సంవత్సరములో 5 క్రొత్త సర్క్యూట్‌లు ప్రారంభమాయెను. సెప్టెంబరులో 99 సర్క్యూట్‌లలో 128 పయినీర్ సర్వీస్ స్కూలులు జరిగెను. మొత్తము 3,068 మంది రెగ్యులర్ పయినీర్లు ఆ కోర్సులను పొందిరి.
• క్రొత్త శిఖరాగ్ర సంఖ్యగా 2,272 మంది ప్రచారకులను రిపోర్టు చేయుచు పాపువా న్యూ గినియ సెప్టెంబరులో 9 శాతము అభివృద్ధిని కలిగియున్నది.
• శ్రీలంక సెప్టెంబరులో క్రొత్త శిఖరాగ్ర సంఖ్యగా 1, 249 మంది ప్రచారకులను రిపోర్టు చేసెను.
• ఉగాండ సెప్టెంబరు మాసములో 642 మంది ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్యను కలిగియుండెను. రెండు సర్క్యూట్ అసెంబ్లీలకు కలిపి 1,374 మంది హాజరై 34 మంది బాప్తిస్మము పొందిరి.