ప్రకటనలు
• సాహిత్య అందింపులు: జూన్: ది వాచ్‌టవర్‌కు చందా. ఒక సంవత్సరపు చందాలు ఒకటి 40 రూ. ఆరు నెలల చందాలు మరియు నెలసరి పత్రికలకు ఒక సంవత్సర చందా రూ. 20. నెలసరి సంచికలకు ఆరు నెలల చందాలేదు. చందాను చేయునప్పుడు రెండు పత్రికలను ఒక పత్రిక సైజు బ్రొషూరును 7 రూ. అందించుము. జూలై: ది బైబిల్—గాడ్స్ వర్డ్ ఆర్ మ్యాన్స్? అను క్రొత్త పుస్తకమును 10 రూ. అందించుము. (ఇది అందుబాటులో లేనిచోట ప్రత్యేక అందింపులోని 192 పేజీల పాత పుస్తకములలో ఒకదానిని 5 రూ. అందించుము.) ఆగస్టు మరియు సెప్టెంబరు: స్కూల్ బ్రొషూరు తప్ప 32 పేజీల ఏ బ్రొషూరునైనను 3 రూ. అక్టోబరు: క్రియేషన్ పుస్తకమును 30 రూ. అందించుము. చిన్న ప్రతి 15 రూ. (ఇది దొరకని భాషలలో లివ్ ఫరెవర్ లేక బైబిలు స్టోరిస్ పుస్తకములను ఉపయోగించవచ్చును.) నవంబరు: అవేక్!నకు లేదా ది వాచ్‌టవర్‌కు లేక రెండింటికి ఒక్కొక్కదానికి 40 రూ. చొప్పున చందా అందించుము. ఆరు నెలల చందాలు లేక నెలసరి పత్రికలకు సంవత్సర చందా 20 రూ. (నెలసరి పత్రికలకు ఆరు నెలల చందా లేదు.) డిశంబరు: న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ బైబిలును త్రిత్వము లేక లుక్ బ్రొషూర్‌తో పాటు 43 రూ.
• అందుబాటులో యున్న క్రొత్త సాహిత్యములు:
విక్టరీ ఓవర్ డెత్ ఈజ్ ఇట్ పాజిబుల్ ఫర్ యు?—ఫ్రెంచి
వాచ్‌టవర్ ఇండెక్స్ 1986-88—ఇంగ్లీషు
అవేక్! బ్రొషూర్ 6/4—మరాఠి
బైబిల్ టాపిక్స్ ఫర్ డిస్కషన్—కన్నడ, మలయాళము, తమిళము
కరపత్రములు:
వాట్ డు జెహోవాస్ విట్‌నెసెస్ బిలీవ్ (T-14)—గుజరాతి, హింది, మరాఠి
లైఫ్ ఇన్ ఎ పీస్‌పుల్ న్యూ వరల్డ్ (T-15)—గుజరాతి, హింది, మరాఠి, మలయాళము
మరలా అందుబాటులోగల సాహిత్యములు:
యువర్ యూత్—గెటింగ్ ది బెస్ట్ అవుటాఫిట్—ఇంగ్లీషు
ఇండియాలో స్టాక్‌లో లేనివి:
ఇన్‌సైట్ ఆన్ ది స్క్రిప్చర్స్—ఇంగ్లీషు
ది కింగ్‌డం ఇంటర్లీనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ గ్రీక్ స్క్రిప్చర్స్—ఇంగ్లీషు
సర్‌వైవల్ ఇంటు ఎ న్యూ ఎర్త్—ఇంగ్లీషు
ది గవర్న్‌మెంట్ దట్ విల్ బ్రింగ్ ప్యారడైజ్—ఇంగ్లీషు
ఫ్రం కురుక్షేత్ర టు హార్‌మెగెద్దోన్—అండ్ యువర్ సర్‌వైవల్—గుజరాతి, మరాఠి
ఈజ్ దేర్ ఎ గాడ్ హు కేర్స్?—కన్నడ