దైవపరిపాలనా వార్తలు
◆ డిశంబరు మాసములో కొరియా 58,537 మంది ప్రచారకుల క్రొత్త శిఖరాగ్రతను కలిగియున్నది. ప్రచారకులలో వరుసగా యిది వారి 27వ శిఖరము.
◆ రీయూనీయన్ 1,714 మందిని రిపోర్టు చేయుచు డిశంబరులో 10 శాతము అభివృద్ధిని కలిగియున్నది.
◆ తమ ప్రాంతములో యంగ్‌పీపుల్ ఆస్క్ పుస్తకము చాలా బాగుగా తీసుకొనబడుచున్నదని జాంబియా బ్రాంచి రిపోర్టు చేయుచున్నది. అచ్చట అలాంటి పేరుతోనే ఒక రేడియో కార్యక్రమము కూడా ఉన్నది, మరియు వారు తమ సమాచారము ఈ పుస్తకము మరియు అవేక్! నుండియని ప్రకటించుచున్నారు.