కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/91 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1991
మన రాజ్య పరిచర్య—1991
km 2/91 పేజీ 3

ప్రకటనలు

• సాహిత్య అందింపులు: ఫిబ్రవరి మరియు మార్చి: 192 పేజీల పాత పుస్తకముల ప్రత్యేక అందింపు. రెండు 12 రూ.లకు ఒకటి రూ.లు 6. ఏప్రిల్‌: లివ్‌ఫరెవర్‌ పుస్తకమును 35 రూ.లకు. చిన్నసైజు 20 రూ.లకు అందించుము. ఈ ప్రచురణలు అందుబాటులోలేని చోట ఒక పుస్తకపు వెలకు, 192 పేజీల ప్రత్యేక అందింపు రెండు పాత పుస్తకములను అందించవచ్చును. ప్రాంతీయ భాషలలో సగము ధరకు ఒక ప్రత్యేక అందింపు పుస్తకము. మే మరియు జూన్‌: ది వాచ్‌టవర్‌కు ఒక సంవత్సరపు చందా 50 రూ.లకు. ఆరునెలల చందాలు మరియు నెలసరి పత్రికలకు సంవత్సరపు చందా 25 రూ.లు. (నెలసరి సంచికలను ఆరునెలల చందాలు లేవు. చందా సేకరించబడనిచోట రెండు పత్రికలు మరియు బ్రోషూరుయొక్క ఒక కాఫీని రూ.లు 8 అందించుము.) జూలై: ట్రూ పీస్‌ పుస్తకము. ఇది లభ్యము కానిచోట కింగ్‌డం కమ్‌ పుస్తకమును 12 రూ.లకు అందించవచ్చును.

• ప్రాంతీయ కాపరి దర్శన కాలములో దైవపరిపాలనా పాఠశాల ఒకే ఒకటి మాత్రమే జరిగించబడును. ప్రతి ఒక్కరు ఆ సాయంకాలపు ప్రోగ్రామునకంతటికి ముఖ్య హాలునందు ఉండవలెను.

• 1991 జ్ఞాపకార్థ దిన సమయమునకు ప్రత్యేక బహిరంగ ప్రసంగము ప్రపంచవ్యాప్తముగా ఏప్రిల్‌ 7, ఆదివారము ఇవ్వబడును. ప్రసంగ అంశము “మెస్సియా రాక ఆయన పరిపాలన.” దీనికి ఔట్‌లైన్‌ అందించబడును. ఆ వారమునకు ప్రాంతీయ కాపరి దర్శనము. ప్రాంతీయ సమావేశమును, లేక ప్రత్యేక సమావేశ దినమును కలిగియున్న సంఘములు ఆ తదుపరి వారము ఆ ప్రసంగమును కలిగియుండును. ఏ సంఘముకూడా ఏప్రిల్‌ 7కు ముందు ఆ ప్రత్యేక బహిరంగ ప్రసంగమును కలిగియుండకూడదు.

• ప్రిసైడింగ్‌ ఓవర్‌సీర్‌ లేక ఆయనచే సూచించబడిన మరొకరు మార్చి 1, లేక ఆపైన సాధ్యమైనంత త్వరలో సంఘలెక్కలను ఆడిట్‌ చేయవలెను.

• స్పెషల్‌, రెగ్యులర్‌ మరియు ఆక్సిలరీ పయినీర్లు ప్రాంతములో పొందిన మరియు తమ స్వంత పత్రికచందాలను స్థానిక సంఘముద్వారా పంపుతున్నట్లయిన పయినీరు రేటులో అంగీకరించబడును. పయినీర్లు ప్రచారకులకు బహుమానముగా పంపు గిప్ట్‌ సబ్‌స్ర్పిప్ష్‌న్‌లకు పయినీరు రేటు అన్వయించదు. పయినీర్లు కాని పయినీరు కుటుంబ సభ్యులైన ప్రచారకులు వారి చందాలను సాధారణ సంఘ ధరకే పొందవలెను.

• దయచేసి మీయొక్క 1991 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల షెడ్యూలులో ఈ క్రింది మార్పును చేసికొనండి: పేజి 4, కాలమ్‌ 2, జూలై 1, నెం. 4 క్రింద: “పేరా 5 నుండి పేజి 272 పేరా 2”ను “పేరా 5 నుండి పేజి 272 పేరా 1”గా మార్చండి.

•జ్ఞాపకార్థ దిన బైబిలు చదువు కార్యక్రమము:

సోమవారము, మార్చి 25:

నీసాను 9 మత్త. 26:6-13; 21:1-11, 14-17

మంగళవారము, మార్చి 26:

నీసాను 10 మత్త. 21:12, 13, 18, 19; యోహా. 12:20-50

బుధవారము, మార్చి 27:

నీసాను 11 మత్త. 21:19-46

గురువారము, మార్చి 28:

నీసాను 12 మత్త. 26:1-5, 14-16

శుక్రవారము, మార్చి 29:

నీసాను 13 మత్త. 26:17-19; లూకా 22:7-13

శనివారము, మార్చి 30:

నీసాను 14 మత్త. 26:20-56

• ప్రస్తుతము లభ్యముకాగల క్రొత్త ప్రచురణలు:

యుకెన్‌ లివ్‌ ఫరెవర్‌ ఇన్‌ ప్యారడైజ్‌ ఆన్‌ ఎర్త్‌ (చిన్న సైజు)—గుజరాతి, హింది, కన్నడ, మరాఠి

సర్‌వైవల్‌ ఇన్‌ టు ఎ న్యూ ఎర్త్‌—మళయాలము, తమిళము

విక్టరి ఓవర్‌ డెత్‌—ఈజ్‌ ఇట్‌ పాజిబుల్‌ ఫర్‌ యు?—హింది

లుక్‌! అయాం మేకింగ్‌ అల్‌ థింగ్స్‌ న్యూ (బ్రోషూరు)—బెంగాలి, కన్నడ, లుషాయి, నేపాలి, ఒరియా

• మరలా అందుబాటులోనున్న సాహిత్యములు:

సురక్షితమైన భవిష్యుత్తును నీవు ఎట్లు కనుగొనగలవు?—తమిళము

జీవితమునకు ఇంకా చాలా ఉన్నది!—తమిళము

ఈజ్‌దేర్‌ ఎ గాడ్‌ హు కేర్స్‌?—తమిళము

కరపత్రములు:

వాట్‌ డు జెహోవాస్‌ విట్‌నెసెస్‌ బిలీవ్‌? (T-14)—ఇంగ్లీషు, గుజరాతి, హింది, మళయాళము, మరాఠి, సింధి, నేపాలి, తమిళము, లుషాయి

లైఫ్‌ ఇన్‌ ఎ పీస్‌పుల్‌ న్యూ వరల్డ్‌ (T-15)—ఇంగ్లీషు, గుజరాతి, హింది, లుషాయి, మళయాళము, మరాఠి, నేపాలి, సింధి, తమిళము

వాట్‌ హోప్‌ ఫర్‌ డెడ్‌ లౌవ్డ్‌ వన్స్‌? (T-16)—ఇంగ్లీషు, గుజరాతి, హింది, లుషాయి, మళయాళము, మరాఠి, నేపాలి, సింధి, తమిళము

• మన సంఘ పుస్తక పఠనములలో త్రిత్వము బ్రోషూరు తరువాత ది బైబిల్‌ గాడ్స్‌ వర్డ్‌ ఆర్‌ మ్యాన్స్‌? అను పుస్తకమును పఠించుదుము.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి