జనవరి సేవా రిపోర్టు
స. స. స. స.
పబ్లి. గం. పత్రి. పు.ద. బై.ప.
స్పె.పయ. 245 134.9 44.7 45.4 6.6
పయ. 565 82.3 36.4 26.4 4.1
ఆ. పయ. 489 62.0 38.9 13.5 1.8
ప్రచా. 9,902 9.4 4.6 2.5 0.4
మొత్తము 11,201
క్రొత్తగా సమర్పించుకొని బాప్తిస్మము తీసుకొనినవారు: 84
నూతన కేలండరు సంవత్సరము ఎప్పుడూలేనట్టి శిఖరముతో 11,201 ప్రచారకులు, 565 మంది రెగ్యులర్ పయినీర్లతో ప్రారంభమైనది. వీటికితోడు పునర్దర్శనములతోపాటు ప్రాంతములో గడిపిన సమయము సంఖ్యలలో ఉన్నతంగా ఉన్నవి. గృహబైబిలు పఠనములు చేయుటలో ఎక్కువమందికి సహాయపడుటలో మనము పనిచేసిన ఈ శ్రేష్టమైన రిపోర్టును మనము వృద్ధిచేయగలము.