కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/91 పేజీ 7
  • దైవపరిపాలనా వార్తలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా వార్తలు
  • మన రాజ్య పరిచర్య—1991
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1992
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1995
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1992
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1992
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1991
km 5/91 పేజీ 7

దైవపరిపాలనా వార్తలు

◆ ఆంటిగువా నవంబరు మాసములో నూతన శిఖరముగా 274 మంది ప్రచారకులను కలిగియున్నది. ఇది 14 శాతము అభివృద్ధి.

◆ నవంబరు మాసములో లెబనాను దాని జిల్లా సమావేశమును జరుపుకొన్నది. 3,794 మంది హాజరుకాగా 111 మంది బాప్తిస్మము పొందిరి.

◆ పెరు నవంబరు రిపోర్టులో ఉన్నతమైనదేమనగా అందులోని 8,440 మంది పయినీర్లు. ఇది ఆ దేశములోని రాజ్యప్రచారుకులలో 24 శాతమును గుర్తించుచున్నది.

◆ నవంబరు మాసములో 1,770 మంది రిపోర్టు చేయుటతో తైవాన్‌ 9 శాతము అభివృద్ధిని కలిగియున్నది. వారు క్రొత్త శిఖరమును 2,848 బైబిలు పఠనములను కలిగియున్నారు.

◆ థాయ్‌లాండ్‌ నవంబరు మాసములో 1,161 ప్రచారకుల క్రొత్తశిఖరమును కలిగియున్నది, 1,191 బైబిలు పఠనములు రిపోర్టు చేయబడినవి. నవంబరు మాసముల రిపోర్టులన్నిటిలో ఉన్నతము.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి