జూన్ సేవా రిపోర్టు
స. స. స. స.
పబ్లి. గం. పత్రి. పు.ద. బై.ప.
స్పె. పయ. 245 135.9 39.5 44.4 6.5
పయ. 565 79.9 29.0 24.0 4.4
ఆ. పయ. 467 61.5 29.7 13.5 1.7
ప్రచా. 10,247 8.8 3.9 2.3 0.4
మొత్తము 11,524
క్రొత్తగా సమర్పించుకొని బాప్తిస్మము తీసికొనిన వారు: 57
ఈ నెలలో మనము క్రితమెన్నటికంటె ఎక్కువ శిఖరాగ్ర సంఖ్యలో 11,524 మంది ప్రచారకులను చేరుకున్నాము. ఇది నిజముగా ఎంతో చక్కని ప్రయత్నము! ఈ క్రొత్తవారు సత్యమందు స్థిరముగా నిలుచుటకు వారికి ఎడతెగక సహాయము చేయుము.