కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/92 పేజీ 6
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1992
మన రాజ్య పరిచర్య—1992
km 7/92 పేజీ 6

ప్రకటనలు

◼ సాహిత్య అందింపులు: జూలై: ది బైబిలు—గాడ్స్‌ వర్డ్‌ ఆర్‌ మ్యాన్స్‌ రూ. 12. (ప్రాంతీయ భాషలో: 192-పేజీల పాతపుస్తకము ఒకటి రూ. 6 లకు అందించుము.) ఆగస్టు: బ్రోషూరును ఉపయోగించుము. “మన సమస్యలు—వాటిని పరిష్కరించుకొనుటకు ఎవరు సహాయము చేయగలరు?” ఇది అందుబాటులో లేనిచోట ఈ క్రింది 32 పేజీల బ్రొషూర్లలో దేనినైనను ఉపయోగించుము: మీరు త్రిత్వమును నమ్మవలయునా?, ది డివైన్‌ నేమ్‌ దట్‌ విల్‌ ఎండ్యూర్‌ ఫరెవర్‌, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము, ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, ఒక్కొక్కటి 3.00 రూ. సెప్టెంబరు: నిరంతరము జీవించుము అనే పుస్తకము 40 రూ.లు. (చిన్నది 20 రూ.లు) అక్టోబరు: క్రియేషన్‌ పుస్తకము 40 రూ.లకు. (చిన్న సైజు రూ. 20) ఇవి అందుబాటులో లేనట్లయిన నిరంతరము జీవించుము లేక బైబిల్‌ స్టోరీస్‌ పుస్తకములను ఉపయోగించుము. నవంబరు: అవేక్‌! లేక/మరియు వాచ్‌టవర్‌ చందాలు. పక్షపత్రికలకు పూర్తి సంవత్సర చందా రూ. 60. ఆరునెలల చందా రూ. 30. నెలసరి పత్రికలకు సంవత్సర చందా రూ. 30. నెలసరి పత్రికలకు ఆరు నెలల చందా ఏర్పాటు లేదు.

గమనిక: పైనచెప్పబడిన నిర్థిష్ట ప్రచార సాహిత్యములకొరకు ఇంకా ఆర్డరుచేయనివారు వారి తదుపరి లిటరేచర్‌ ఆర్డరు ఫారంలో (S-14) వేయవలెను.

◼ ఈ సంవత్సరం సమావేశము మూడు దినములే గనుక ఆ సమావేశ వారంలో సంఘ పుస్తక పఠనమును రద్దుచేయవలసిన అవసరం లేదు.

◼ వ్యక్తిగతంగా ప్రచారకులు, కుటుంబములు, వర్షాకాలము మరియు సమావేశ నెలలలో ప్రాంతీయపరిచర్యలో క్రమంగా పాల్గొనుటకు ఖచ్చితమైన ఏర్పాటులు చేసుకోవాలి. నెలాఖరులో మీ స్వంత సంఘమునకు దూరంగా వెళ్తున్నట్లయిన, ఆ నెల సంఘ రిపోర్టులో మీ ప్రాంతీయసేవా రిపోర్టుకూడా ఉండేటట్లు సకాలములో దానిని ఖచ్చితంగా మీ సంఘ సెక్రెటరీకి పంపండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి