కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/93 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1993
మన రాజ్య పరిచర్య—1993
km 3/93 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య అందింపులు: మార్చి: యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌ పుస్తకం రూ. 20. ఇది లభ్యముకాని భాషలలో నిరంతరము జీవించగలరు పుస్తకం రూ. 40. (చిన్నసైజు రూ. 20.) ఏప్రిల్‌, మే: వాచ్‌టవర్‌ చందా సేకరణలు. పక్షపత్రికలకు ఒక సంవత్సరం చందా రూ. 60. పక్షపత్రికలకు ఆరునెలల చందా, నెలసరి పత్రికలకు సంవత్సరం చందా రూ. 30. (నెలసరి పత్రికలకు ఆరునెలల చందా లేదు.) జూన్‌: ది గ్రేటెస్ట్‌ మ్యాన్‌ హు ఎవర్‌ లివ్డ్‌ రూ 40.

గమనిక: పైన చెప్పబడిన అందింపు సాహిత్యాలను ఇంకా ఆర్డరు చేయని సంఘములు వారి తదుపరి లిటరేచర్‌ ఆర్డరు ఫారంలో (S-14) చేయవలెను.

◼ సంఘాధ్యక్షుడు లేక ఆయనచే నియమింపబడిన ఒకరు సంఘ అక్కౌంట్లను మార్చి 1న లేదా ఆ తరువాత వీలైనంత త్వరగా తనిఖీ చేయవలెను.

◼ ఫిబ్రవరి 14, 1992 తేది కల్గి సంఘాలన్నింటికి పంపబడిన, సంస్థ ఉత్తరంలో, మిషనరీలు తమ స్వంత దేశాలకు వెళ్లి, ఈ సంవత్సరపు జిల్లా సమావేశాలలో ఒకదానికి హాజరగుటకు సహాయం చేయటానికి 1993 కన్వెషన్‌ ఫండ్‌ గురించి ప్రకటించబడింది. ఈ ఏర్పాటుకు మీరిచ్చే ఉదార మద్దతు ఎంతో మెచ్చుకొన దగినది.

◼ మే 10, 1993తో ప్రారంభమయ్యే వారం నుండి ది గ్రేటెస్ట్‌ మ్యాన్‌ హు ఎవర్‌ లివ్డ్‌ పుస్తకం సంఘ పుస్తక పఠనాలలో పఠించబడును, గనుక సమయానికి అందుబాటులో ఉండేలా సంఘాలు ఇప్పుడే తమ ఆర్డర్లను పంపవలెను. ఆ పుస్తకం ప్రస్తుతం ఇంగ్లీషు, గుజరాతి మరియు మలయాళంలలో లభిస్తుంది.

◼ ఇండియాలో జరిగిన 30 “వెలుగు ప్రకాశకుల” జిల్లా సమావేశాలకు 20,697 మంది హాజరయ్యారు. ఈ సమావేశాలలో మొత్తం 719 మంది బాప్తిస్మం తీసుకున్నారు.

◼ ‘మెడికల్‌ డాక్యుమెంట్‌’ (ఎమ్‌డి) కొరకు ప్లాస్టిక్‌ హోల్డర్లు ఇప్పుడు సంస్థ నుండి పొందవచ్చును. ఇవి ఒక్కొక్కటి రూ. 1.50 లకు పయినీర్లకు, ప్రచారకులకు లభ్యమౌతాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి