కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/96 పేజీ 3
  • జ్ఞాపకార్థ దిన జ్ఞాపికలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జ్ఞాపకార్థ దిన జ్ఞాపికలు
  • మన రాజ్య పరిచర్య—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • జ్ఞాపకార్థదిన జ్ఞాపికలు
    మన రాజ్య పరిచర్య—1997
  • జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన జ్ఞాపికలు
    మన రాజ్య పరిచర్య—2001
  • జ్ఞాపకార్థదిన జ్ఞాపికలు
    మన రాజ్య పరిచర్య—1998
  • జ్ఞాపకార్థదిన జ్ఞాపికలు
    మన రాజ్య పరిచర్య—1999
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1996
km 3/96 పేజీ 3

జ్ఞాపకార్థ దిన జ్ఞాపికలు

ఈ క్రిందివి మంగళవారం ఏప్రిల్‌ 2న జ్ఞాపకార్థ దినాచరణకు ముందు శ్రద్ధతీసుకోవలసిన విషయాలు:

◼ ప్రసంగీకునితో సహా ప్రతి ఒక్కరికీ ఆచరణ జరిగే కచ్చితమైన సమయాన్ని స్థలాన్ని తెలియజేయాలి.

◼ సరైన రకం రొట్టెను, ద్రాక్షారసాన్ని సంపాదించి, సిద్ధం చేయాలి.–ఫిబ్రవరి 15, 1985, కావలికోట (ఆంగ్లం), పేజీ 19 చూడండి.

◼ తగిన బల్ల, టేబుల్‌ క్లాత్‌, ప్లేట్లు మరియు గ్లాసులను ముందుగా రాజ్యమందిరంలోకి తీసుకు వచ్చి సరైన చోట ఉంచాలి.

◼ రాజ్యమందిరాన్ని లేదా కూటం జరిగే మరో స్థలాన్ని ముందుగానే బాగా శుభ్రం చేయాలి.

◼ అటెండెంట్లు మరియు అందించేవారు ముందుగానే ఎన్నుకోబడి సరైన పద్ధతినిగూర్చి, వారి పనులను గూర్చి వారికి ఉపదేశించాలి.

◼ అభిషిక్తులలో ఆరోగ్యం బాగోలేక, హాజరు కాలేని వారెవరైనా ఉంటే వారికి రొట్టెను ద్రాక్షారసాన్ని అందించే ఏర్పాట్లు చేయాలి.

◼ ఒకే రాజ్యమందిరంలో ఒకటి కన్నా ఎక్కువగా జ్ఞాపకార్థ ఆచరణలు పట్టిక వేయబడినప్పుడు, అలా వరండాలో, ప్రవేశమార్గంలో, రాజ్యమందిరం వెలుపల కాలిబాటలో, పార్కింగ్‌ ప్రాంతంలో అనవసరంగా క్రిక్కిరిసిపోవడాన్ని నివారించేలా సంఘాల మధ్య మంచి సమన్వయం ఉండాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి