కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/98 పేజీ 2
  • లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు
  • మన రాజ్య పరిచర్య—1998
మన రాజ్య పరిచర్య—1998
km 2/98 పేజీ 2

లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు

సర్వమానవాళి కొరకైన గ్రంథము—ఆంగ్లం, ఉర్దూ, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, పంజాబీ, మరాఠీ, మలయాళం, హిందీ

“దేవుని వాక్యంలో విశ్వాసము” జిల్లా సమావేశంలో విడుదల చేయబడిన ఈ క్రొత్త బ్రొషూరు పయినీర్లకు రూ. 4.00, ప్రచారకులకూ, ప్రజలకూ రూ. 6.00.

ప్రతి లేఖనము దైవప్రేరేపితమును, ప్రయోజనకరమునై ఉన్నది—మలయాళం

ఈ పుస్తకం పయినీర్లకు రూ. 40.00, ప్రచారకులకూ, ప్రజలకూ రూ. 50.00.

నా బైబిలు కథల పుస్తకము (చిన్నసైజు)—కన్నడ, మరాఠీ, తెలుగు

◼ లభ్యమయ్యే క్రొత్త వీడియో క్యాసెట్లు:

నాజీ విధ్వంసదాడికి వ్యతిరేకంగా యెహోవాసాక్షుల స్థిరమైన స్థానం—ఆంగ్లం

వనాజీల చేతుల్లో క్రూరంగా హింసించబడినప్పటికీ తమ నమ్మకాల నిమిత్తం స్థిరంగా నిలబడిన యెహోవాసాక్షుల ధైర్యాన్ని గూర్చిన, వారి విజయాన్ని గూర్చిన కథనాన్ని ఈ 78 నిమిషాల వీడియో తెలియజేస్తుంది. రెగ్యులర్‌ లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌ (S-AB-14)పై దీన్ని ఆర్డరు చేయవచ్చు; వీడియో క్యాసెట్లు స్పెషల్‌ రిక్వెస్ట్‌ ఐటమ్స్‌ అని దయచేసి గుర్తుంచుకోండి. ఒక్కొక్క వీడియో క్యాసెట్‌ పయినీర్లకు రూ. 150.00, ప్రచారకులకూ, ప్రజలకూ రూ. 200.00.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి