మార్చి 12తో మొదలయ్యే వారపు పట్టిక
మార్చి 12తో మొదలయ్యే వారం
పాట 34, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 84, 85 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యిర్మీయా 5-7 (10 నిమి.)
నం. 1: యిర్మీయా 5:15-25 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: యెహోవా సంస్థ ఒక దైవపరిపాలనా సంస్థ—wt 129-131 పేజీలు, 5-8 పేరాలు (5 నిమి.)
నం. 3: ఆధ్యాత్మిక ప్రమాదాల నుండి యెహోవా తన ప్రజలను ఎలా కాపాడతాడు? (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: బోధకుడిగా మీ సామర్థ్యాన్ని పెంపొందించుకోండి—2వ భాగం. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 57వ పేజీ 3వ పేరా నుండి 59వ పేజీ ఉపశీర్షిక వరకు ఉన్న సమాచారం ఆధారంగా ప్రసంగం.
10 నిమి: దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయండి. (హెబ్రీ. 13:15) ఆగస్టు 2010 మన రాజ్య పరిచర్య 6వ పేజీలోని బాక్సు ఆధారంగా జరిగే చర్చ. ఏమి నేర్చుకున్నారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
10 నిమి: “దీన్ని చేయండి.” ప్రశ్నాజవాబులు. జ్ఞాపకార్థ ఆచరణ ఏ స్థలంలో, ఏ సమయంలో జరుగుతుందో సంఘానికి తెలియజేయండి.
పాట 5, ప్రార్థన