కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 మార్చి పేజీ 3
  • రెండు ముఖ్యమైన ఆజ్ఞల్ని పాటించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రెండు ముఖ్యమైన ఆజ్ఞల్ని పాటించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘దేవుణ్ణి ప్రేమించడం’ అంటే ఏమిటి?
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • దేవుని ప్రేమ ఎప్పటికీ ఉంటుంది
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • “దేవుడు అబ్రాహామును పరీక్షించాడు”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలు ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 మార్చి పేజీ 3

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మత్తయి 22-23

రెండు ముఖ్యమైన ఆజ్ఞల్ని పాటించండి

22:36-39

క్రైస్తవ కూటాలకు వెళ్లడానికి ఉన్న కారణాలు క్రింద ఇవ్వబడ్డాయి. మత్తయి 22:36-39 వచనాలు ఉపయోగించి వాటిలో ఏది ఎక్కువ ప్రాముఖ్యమో వరుసగా నెంబరు వేయండి:

  • ____ ప్రోత్సాహం పొందడానికి

  • ____ ఇతరులను ప్రోత్సహించడానికి

  • ____ యెహోవాను ఆరాధిస్తూ, ఆయనమీద ప్రేమ చూపించడానికి

మీటింగ్‌

మనం చాలా అలసిపోయామని, మీటింగ్‌కి వెళ్లడం వల్ల వ్యక్తిగతంగా ఎక్కువ ప్రయోజనం పొందలేమని అనిపించినా, మీటింగ్‌కి వెళ్లడానికి ఎందుకు శాయశక్తులా ప్రయత్నించాలి?

ముఖ్యమైన రెండు ఆజ్ఞల్ని పాటిస్తున్నామని మనం ఇంకా ఏయే విధాలుగా చూపించవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి