కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 మార్చి పేజీ 2
  • “దేవుడు అబ్రాహామును పరీక్షించాడు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “దేవుడు అబ్రాహామును పరీక్షించాడు”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని ప్రేమకు అతిగొప్ప నిదర్శనం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • తన కుమారుణ్ణి బలి ఇవ్వమని అబ్రాహామును దేవుడు ఎందుకు అడిగాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • విశ్వాసానికి పరీక్ష
    నా బైబిలు పుస్తకం
  • దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించడం
    నా బైబిలు కథల పుస్తకము
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 మార్చి పేజీ 2

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండం 22-23

“దేవుడు అబ్రాహామును పరీక్షించాడు”

22:1, 2, 9-12, 15-18

ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు అబ్రాహాముకు ఎంత బాధ కలిగిందో ఆలోచిస్తే, యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తును విమోచన క్రయధనంగా అర్పించినప్పుడు పడిన బాధను మనం అర్థంచేసుకోవచ్చు. (యోహా 3:16) 2వ వచనంలోని యెహోవా మాటలు తన సున్నితమైన భావాలకు ఎలా అద్దంపడుతున్నాయి?

చిత్రం: 1. ఇస్సాకు బలిపీఠం మీద పడుకొని ఉన్నాడు, అబ్రాహాము చేత్తో కత్తి పట్టుకొని ఆకాశం వైపు చూస్తున్నాడు. 2. యేసు హింసా కొయ్య మీద ఉన్నాడు.

యెహోవా ప్రేమ మిమ్మల్ని ఎలా పురికొల్పుతుంది?—1 కొరిం 6:20; 1 యోహా 4:11

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి