కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 153
  • యెహోవాయే నా ధైర్యం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాయే నా ధైర్యం
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • ధైర్యంగా ఉంటూ పని చేయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • మంచి ధైర్యముతో ఉండండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ‘నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ధైర్యంగా ఉండడం సాధ్యమే
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 153

పాట 153

యెహోవాయే నా ధైర్యం

(2 రాజులు 6:16)

  1. 1. సందేహం, భయాలు

    చుట్టేస్తున్నా నన్ను

    దారి చూపిస్తావు నువ్వే,

    నా తోడుగా ఉండి.

    ఎప్పుడేమౌతుందో,

    కానీ ఇదే నిజం:

    నమ్మకంగా ఉండే దేవా,

    కాపాడతావ్‌ నన్ను.

    (పల్లవి)

    యెహోవా విశ్వాసం ఇవ్వు

    నాలో ధైర్యం నింపు

    మావైపున్న వాళ్లె అనేకం

    నాకెందుకు భయం.

    నేను ఓర్చుకుంట

    నువ్విచ్చే ధైర్యంతో.

    యెహోవా ధైర్యాన్నివ్వు

    మహా జయం నీదే.

  2. 2. బాధలో ఉన్నాను

    నా శక్తి చాలదు.

    నువ్వే ఆశ్రయం, నా కోట,

    నీ శక్తి గొప్పది.

    ధైర్యంగా ఉండేలా

    ముందుకు వెళ్లేలా,

    ఆపలేవు జైలులైనా

    సమాధి లోతులు.

    (పల్లవి)

    యెహోవా విశ్వాసం ఇవ్వు

    నాలో ధైర్యం నింపు

    మావైపున్న వాళ్లె అనేకం

    నాకెందుకు భయం.

    నేను ఓర్చుకుంట,

    నువ్విచ్చే ధైర్యంతో.

    యెహోవా ధైర్యాన్నివ్వు;

    మహా జయం నీదే.

    (పల్లవి)

    యెహోవా విశ్వాసం ఇవ్వు

    నాలో ధైర్యం నింపు

    మావైపున్న వాళ్లె అనేకం

    నాకెందుకు భయం.

    నేను ఓర్చుకుంట,

    నువ్విచ్చే ధైర్యంతో.

    యెహోవా ధైర్యాన్నివ్వు;

    మహా జయం నీదే.

    యెహోవా ధైర్యాన్నివ్వు;

    మహా జయం నీదే.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి