ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి:
1. యెహోవా ఎలాంటి వాళ్ల కోసం చూస్తున్నాడు? (యోహా. 4:23, 24)
2. యెహోవాకు మన బెస్ట్ ఇవ్వడానికి పవిత్రశక్తి ఎలా సహాయం చేస్తుంది? (అపొ. 16:6-10; 1 కొరిం. 2:10-13; ఫిలి. 4:8, 9)
3. మనం సత్యాన్ని ఎలా ‘వెల్లడిచేస్తాం’? (2 కొరిం. 4:1, 2)
4. సత్యంతో ఆరాధించడం అంటే ఏంటి? (సామె. 24:3; యోహా. 18:36, 37; ఎఫె. 5:33; హెబ్రీ. 13:5, 6, 18)
5. ‘సత్యాన్ని కొనుక్కుని, దాన్ని ఎన్నడూ అమ్మకుండా’ ఎలా ఉండవచ్చు? (సామె. 23:23)
© 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
CA-copgm26-TU