కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మార్చి పేజీ 15
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం, ప్రాంతీయ పర్యవేక్షకునితో
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశం, బ్రాంచి ప్రతినిధితో
  • రోజూ బైబిలు చదవండి, తెలివిని వెదకండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • మీ ప్రగతి రాసుకోండి
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మార్చి పేజీ 15

మన క్రైస్తవ జీవితం

యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు

ప్రతీరోజు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. చాలామంది తమకు అనిపించిన దాన్నిబట్టి లేదా ఎక్కువమంది ఏం చేస్తున్నారు అనే దాన్నిబట్టి నిర్ణయాలు తీసుకుంటారు. (నిర్గ 23:2; సామె 28:26) అయితే దేవుని మీద ఆధారపడేవాళ్లు యెహోవా మార్గాల గురించి ఆలోచిస్తూ, బైబిలు సూత్రాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు.—సామె 3:5, 6.

ఈ లేఖనాలు సరైన నిర్ణయం తీసుకునేలా, మీకు ఏ పరిస్థితిలో సహాయం చేస్తాయో రాయండి.

  • మత్త 6:33

  • రోమా 12:18

  • 1కొ 10:24

  • ఎఫె 5:15, 16

  • 1తి 2:9, 10

  • హెబ్రీ 13:5

విశ్వాసం చూపించినవాళ్లను అనుకరించండి, విశ్వాసం లేనివాళ్లను కాదు—మోషేను అనుకరించండి, ఫరోను కాదు వీడియో చూసి, ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి:

“విశ్వాసం చూపించినవాళ్లను అనుకరించండి, విశ్వాసం లేనివాళ్లను కాదు​—⁠మోషేను అనుకరించండి, ఫరోను కాదు” వీడియోలో ఒక సన్నివేశం. ఒక బ్రదర్‌ సమావేశానికి బయల్దేరుతున్నప్పుడు ఆఫీస్‌ నుండి అర్జెంట్‌ కాల్‌ వచ్చింది.

సరైన నిర్ణయం తీసుకునేలా మోషే ఆదర్శం సహోదరునికి ఎలా సహాయం చేసింది?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి