కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp18 No. 1 పేజీ 16
  • మీరేమంటారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరేమంటారు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2018
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు దేవుని స్నేహితులు అవడానికి బైబిలు సహాయం చేస్తుందా?
  • మీరు యెహోవాకు స్నేహితులు అవ్వవచ్చు
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • మంచి ఫ్రెండ్స్‌ ఎలా ఉంటారు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • మంచి స్నేహితులను మనమెలా ఎంచుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • సామెతలు 17:17—“నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును”
    బైబిలు వచనాల వివరణ
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2018
wp18 No. 1 పేజీ 16
ఒక జంట పిక్నిక్లో బైబిలు చదువుతున్నారు

మీరేమంటారు?

మీరు దేవుని స్నేహితులు అవడానికి బైబిలు సహాయం చేస్తుందా?

కొందరి నమ్మకాలు:

మనం అపవిత్రులం, పాపులం కాబట్టి దేవుని స్నేహితులు అవ్వలేమని కొందరు అనుకుంటారు. ఇంకొందరు దేవుడు మనల్ని పట్టించుకోడని అంటారు. మరి మీరేమంటారు?

పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?

దేవుడు ‘యథార్థవంతులకు తోడుగా ఉండును.’ (సామెతలు 3:32) మనం దేవుని మాట వింటే ఆయన స్నేహితులం అవుతాం.

బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?

  • మన స్నేహితునిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.—యాకోబు 4:8.

  • మన స్నేహితునిగా, దేవుడు మనకు సహాయం చేయడానికి, మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు.—కీర్తన 86:5.

  • దేవుని స్నేహితులు ఆయన ప్రేమించే వాటిని ప్రేమిస్తారు, ఆయన అసహ్యించుకునే వాటిని అసహ్యించుకుంటారు.—రోమీయులు 12:9.

దేవునికి ఇష్టమైన విధంగా ఎలా జీవించాలో ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ప్రచురించిన ఈ పుస్తకంలో12వ అధ్యాయం చూడండి. ఈ పుస్తకం www.pr2711.com/te వెబ్‌సైట్‌లో కూడా ఉంది

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి