ప్రాంతీయ సేవకొరకైన కూటములు
అక్టోబరు 1-7
సంభాషణ అంశము
1. ఉపయోగించబడిన లేఖనములను, మరియు నీవు చెప్పబోవు దానిని పునఃసమీక్షించుము.
2. క్రియేషన్ పుస్తకమును నీవెట్లు పరిచయము చేయుదువు?
అక్టోబరు 8-14
నమ్మువారికి నీవెట్లు ఆసక్తిని కలుగజేయుదువు?
1. సృష్టియందు.
2. పరిణామమందు. (రీజ. పే. 126-8)
అక్టోబరు 15-21
బైబిలు పఠనములను నీవెట్లు ప్రారంభించుదువు?
1. మొదటిసారి కలిసినప్పుడు.
2. పునర్దర్శనమందు.
అక్టోబరు 22-28
ప్రస్తుత పత్రికలను అందింపుము
1. ఏ ఆర్టికల్స్‌ను మీరు చూపించుదురు?
2. ఏ నిర్దిష్టమైన అంశములను నీవు ఉపయోగింతువు?
3. ఆసక్తిని నీవెట్లు నిర్ణయించుదువు?
అక్టోబరు 29-నవంబరు 4
నీవు ఎప్పుడు తిరిగి కలియుదువు?
1. నెలలో ఇప్పటివరకు నీవు కనుగొనిన ఆసక్తియందు.
2. సాహిత్యములను తీసుకొంటామని వాగ్దానము చేసినవారితో.