ప్రాంతీయసేవ కొరకైన కూటములు
జనవరి 7-13
సంభాషణ అంశము
1. ఉపోద్ఘాతమును మరియు లేఖనములను పునఃసమీక్షించుము.
2. యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకమును నీవెట్లు పరిచయము చేయుదువు?
జనవరి 14-20
యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకముతో
1. ఏ భాగములను లేక అధ్యాయములను విషయసూచికనుండి నీవు చూపించియున్నావు?
2. ఏ నిర్దిష్టమైన అంశములను లేక బొమ్మలను నీవు ఉన్నతపరచావు?
జనవరి 21-27
ఆసక్తిని వెంబడించుట
1. ఎంత తొందరగా నీవు పునర్దర్శనమును చేయవలెను?
2. మొదటిసారి మాట్లాడిన దానిపై నిర్మించుటకు నీవేమి చెప్పుదువు?
3. ఈసారి మరలా మాట్లాడుటకు ఎట్లు పునాది వేయుదువు?
జనవరి 28-ఫిబ్రవరి 3
సంభాషణ అంశము
1. ప్రస్తుత సంభాషణ అంశమును పునఃసమీక్షించుము.
2. క్రొత్త సాహిత్య అందింపుతో ఎట్లు ముడి పెట్టుదువు?