ప్రాంతీయ సేవ కొరకైన కూటములు
డిశంబరు 3-9
న్యూవరల్డ్ ట్రాన్స్‌లేషన్
1. దానినెట్లు మీరు పరిచయము చేయుదురు?
2. ఏ అంశములను మీరు ఉన్నతపరచెదరు?
డిశంబరు 10-16
ఆసక్తికరమైన ఏ అంశములను మీరు ఉపయోగించగలరు?
1. ప్రస్తుత స్థానిక వార్తలనుండి.
2. బ్రొషూరు నుండి.
డిశంబరు 17-23
ఆసక్తిని మీరెట్లు రేకెత్తించుదురు?
1. ఒక మతసంబంధమైన వ్యక్తికి.
2. బైబిలు నమ్మని వ్యక్తియందు.
డిశంబరు 24-30
మీ వ్యాఖ్యానములు ఎట్లు
1. అవధానమును ఆకట్టుకొని నిలబెట్టును?
2. ఆలోచనా సామర్థ్యమును ఉత్తేజపరచును?
డిశంబరు 31-జనవరి 6
ఒక ఉపోద్ఘాతము ఎట్లు
1. ఆసక్తిని రేకెత్తించును?
2. ఇతరులయెడల వ్యక్తిగత శ్రద్ధను ప్రదర్శించును?