ప్రాంతీయ సేవకొరకైన కూటములు
డిశంబరు 9-15: బైబిలువైపు నీవెట్లు శ్రద్ధను మళ్లింతువు
(ఎ) లేఖనములను నీవు పరిచయము చేయుటలో?
(బి) లేఖనములను అన్వయించుటలో?
డిశంబరు 16-22: ఈ క్రింది వాటిని ఉపయోగించుచు, సూటిగా సమీపించుటతో బైబిలు పఠనములను ఎట్లు ప్రారంభించవలెనో చర్చించుము
(ఎ) కరపత్రమును.
(బి) గాడ్స్ వర్డ్ పుస్తకమును.
డిశంబరు 23-29: ఇంటింటి సేవయొక్క ప్రయోజనములు
(ఎ) ఈ పద్ధతిని మనమెందుకు ఉపయోగింతుము? (అపొ. కార్య. 5:42; 20:20)
(బి) ఇటీవల కాలములో నీవు ఎటువంటి అనుభవములను కలిగియుంటివి?
డిశంబరు 30-జనవరి 5: పనిచేయుటలో ఎటువంటి ప్రయోజనములు కలవు
(ఎ) వారము మధ్య సేవచేయు గుంపులతో?
(బి) వారాంతమందు మీ పుస్తక పఠన గుంపులోని ఇతరులతో?
(సి) సాయంకాల సాక్ష్యపు పనిచేయు గుంపుతో?