కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/93 పేజీ 2
  • దైవపరిపాలనా వార్తలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా వార్తలు
  • మన రాజ్య పరిచర్య—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1992
  • ఇరుగుపొరుగునందు వెలుగు ప్రకాశకులు
    మన రాజ్య పరిచర్య—1993
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1993
  • దైవ పరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1993
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1993
km 8/93 పేజీ 2

దైవపరిపాలనా వార్తలు

కాంబోడియా: ఫిబ్రవరి 8 1993న, మన పని నిమిత్తం ఒక కార్యాలయాన్ని స్థాపించుటకు అనుమతి ఇస్తూ మరియు మిషనరీలు దేశములో ప్రవేశించుటకు మార్గాన్ని తెరుస్తూ ఒక అధికార పత్రం అందింది. కాంబోడియాలో 25కంటే ఎక్కువ సంవత్సరాల తరువాత, సువార్త తిరిగి బాహాటంగా ప్రకటించబడుచున్నందుకు మేము సంతోషిస్తున్నాము.

సైప్రస్‌: మార్చిలో, 1,462 మంది ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్యతో పాటు, ఆ బ్రాంచి బైబిలు పఠనాలు, పునర్దర్శనాలు, మరియు గంటలలో కూడా శిఖరాగ్రాన్ని రిపోర్టు చేసింది.

లైబీరియా: మార్చిలో సహోదరులు బ్రాంచి కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న సంస్థ భూభాగములో “వెలుగు ప్రకాశకులు” జిల్లా సమావేశమును జరుపుకొన్నారు. హాజరైనవారి శిఖరాగ్ర సంఖ్య 2,711, మరియు 78 మంది బాప్తిస్మము పొందారు.

జపాన్‌: మార్చిలో వారు 1,77,591 మంది ప్రచారకులతో ఒక క్రొత్త శిఖరాగ్ర సంఖ్యను పొందారు.

ఫిలిప్పైన్స్‌: మార్చిలో వారు 1,15,044 మంది ప్రచారకులతో ఒక క్రొత్త శిఖరాగ్ర సంఖ్యను చేరుకొన్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి