కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/11 పేజీ 8
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2011
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2010
  • ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
    మన రాజ్య పరిచర్య—2011
  • ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
    మన రాజ్య పరిచర్య—2012
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2010
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2011
km 3/11 పేజీ 8

పత్రికల గురించి ఏమి చెప్పాలి?

కావలికోట జనవరి - మార్చి

“ఈ రోజుల్లో చాలామంది చెడ్డపనులు చేస్తున్నారు. అణచివేత, అన్యాయం ఎప్పుడైనా లేకుండా పోతాయా, దీని గురించి మీరేమి అనుకుంటున్నారు? [వాళ్లు చెప్పేది వినండి.] అన్యాయంగా అణచివేతకు గురౌతున్నవాళ్ల విషయంలో జోక్యం చేసుకుని వాళ్లకు సహాయం చేస్తానని దేవుడు చేసిన వాగ్ధానాన్ని చూపించమంటారా? [గృహస్థులు ఆసక్తి చూపిస్తే కీర్తన 72:12, 14 చదవండి.] ప్రజలు చెడ్డపనులు ఎందుకు చేస్తారో, ఇదంతా ఎలా ఉండకుండా పోతుందో ఈ పత్రిక వివరిస్తుంది.”

కావలికోట ఏప్రిల్‌ - జూన్‌

“మనకున్న చింతల్ని, బాధల్ని దేవుడు పట్టించుకుంటాడా? చాలామంది అలాగే అనుకుంటారు. మీరేమి అనుకుంటున్నారు? [వాళ్లు చెప్పేది వినండి.] ఈ విషయంలో బైబిలు ఏమని హామీ ఇస్తుందో చూపించమంటారా? [గృహస్థులు ఒప్పుకుంటే కీర్తన 34:18 చదవండి.] ఎందుకూ పనికిరానివాళ్లమనే భావన, విపరీతమైన దుఃఖం, తీవ్రమైన అపరాధభావాలు వంటి ప్రతికూల భావాలను దేవుని సహాయంతో ఎలా అధిగమించవచ్చో 9వ పేజీలో మొదలయ్యే ఆర్టికల్‌ వివరిస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి