దేవుని వాక్యంలో ఉన్న సంపద | ప్రసంగి 1-6
మీ పని అంతటిలో ఆనందాన్ని వెదకండి
మనం చేసే పనిని ఇష్టంగా ఆనందంగా చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు. అందుకు ఏమి చేయాలో కూడా ఆయన నేర్పిస్తున్నాడు. మంచి ఉద్దేశంతో చేస్తే, చేస్తున్న పనిని ఆనందించడం నేర్చుకోవచ్చు.
మీరు చేసే పనిలో ఆనందాన్ని పొందాలంటే . . .
సానుకూల వైఖరిని పెంచుకోండి
మీరు చేసే పని ఇతరులకు ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించండి
మీ పనిలో శాయశక్తులా కష్టపడండి. కానీ, పని నుండి వచ్చిన తర్వాత మీ కుటుంబం, ఆరాధనపై మనసు పెట్టండి