-
మత్తయి 3:15క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
15 అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు: “ఇప్పటికి ఇలా కానివ్వు, మనం ఈ విధంగా దేవుడు కోరే వాటన్నిటినీ చేయడం మనకు సరైనది.” దాంతో యోహాను ఆయనకు అడ్డు చెప్పలేదు.
-