-
యోహాను 3:36క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
36 కుమారుడి మీద విశ్వాసం చూపించే వ్యక్తి శాశ్వత జీవితం పొందుతాడు. కుమారుడికి విధేయత చూపించని వ్యక్తి శాశ్వత జీవితం పొందడు; కానీ దేవుని ఆగ్రహం అతని మీదికి వస్తుంది.
-