-
1 కొరింథీయులు 9:16క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
16 అయితే నేను మంచివార్త ప్రకటిస్తున్నానంటే, అందులో గొప్పలు చెప్పుకోవాల్సిందేమీ లేదు, ఎందుకంటే ప్రకటించడం నా బాధ్యత. నేను మంచివార్త ప్రకటించకపోతే నిజంగా నాకు శ్రమ!
-