-
1 కొరింథీయులు 9:20క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
20 యూదుల్ని సంపాదించుకోవడానికి యూదులకు యూదునిలా అయ్యాను; నేను ధర్మశాస్త్రం కింద లేకపోయినా, ధర్మశాస్త్రం కింద ఉన్నవాళ్లను సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రం కింద ఉన్నవాడిలా అయ్యాను;
-