కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 140
  • పరదైసులో శాశ్వత జీవితం!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పరదైసులో శాశ్వత జీవితం!
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరదైసులో నిత్యజీవితం!
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • కొత్త పాట
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • కొత్త పాట
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • నీ ఒక్కగానొక్క కొడుకును ఇచ్చావు
    యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 140

పాట 140

పరదైసులో శాశ్వత జీవితం!

(యోహాను 3:16)

  1. 1. మీ మనోనేత్రాలతో

    చూడండి పరదైసు.

    దుఃఖం, బాధ ఉండవు.

    శాంతి వర్ధిల్లును.

    (పల్లవి)

    భూపరదైసులో

    మీరూ ఉండవచ్చు.

    నిత్యజీవం కోసము

    నిరీక్షిస్తుండండి.

  2. 2. అందరూ యౌవనులై

    ఆరోగ్యంగా ఉంటారు.

    గతిస్తాయి కష్టాలు,

    భయమే ఉండదు.

    (పల్లవి)

    భూపరదైసులో

    మీరూ ఉండవచ్చు.

    నిత్యజీవం కోసము

    నిరీక్షిస్తుండండి.

  3. 3. నూతన లోకములో

    కీర్తిస్తాం నిన్నే దేవా.

    నిరంతరం యెహోవా,

    నిన్నే మేం స్తుతిస్తాం.

    (పల్లవి)

    భూపరదైసులో

    మీరూ ఉండవచ్చు.

    నిత్యజీవం కోసము

    నిరీక్షిస్తుండండి.

(యోబు 33:25; కీర్త. 72:7; ప్రక. 21:4 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి