-
నెహెమ్యా 9:25పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
25 వాళ్లు ప్రాకారాలుగల నగరాల్ని,+ సారవంతమైన* దేశాన్ని+ స్వాధీనం చేసుకున్నారు. వాళ్లు అన్నిరకాల మంచి వస్తువులు ఉన్న ఇళ్లను, అప్పటికే తవ్వి ఉన్న బావుల్ని, ద్రాక్షతోటల్ని, ఒలీవ తోటల్ని, విస్తారంగా ఉన్న పండ్ల చెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి వాళ్లు తిని, తృప్తిపడి, పుష్టినొంది, నీ గొప్ప మంచితనాన్ని బట్టి ఎంతో సంతోషించారు.
-