కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 39:9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 9 ఈ ఇంట్లో నాకన్నా పైస్థానంలో ఎవ్వరూ లేరు. అతను నాకు అన్నీ అప్పగించాడు, ఒక్క నిన్ను తప్ప. ఎందుకంటే నువ్వు అతని భార్యవు. కాబట్టి నేను ఇంత చెడ్డపని చేసి దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపం చేయగలను?”+

  • కీర్తన 32:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  5 చివరికి నేను, నా పాపాన్ని నీ దగ్గర ఒప్పుకున్నాను;

      నా తప్పును దాచిపెట్టలేదు.+

      “నా అపరాధాల్ని యెహోవా దగ్గర ఒప్పుకుంటాను” అని అనుకున్నాను.+

      నువ్వు నా తప్పును, నా పాపాల్ని క్షమించావు.+ (సెలా)

  • కీర్తన 51:పైవిలాసం
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు శ్రావ్యగీతం. దావీదు బత్షెబతో+ వ్యభిచారం చేసిన తర్వాత నాతాను ప్రవక్త అతని దగ్గరికి వచ్చినప్పటిది.

  • కీర్తన 51:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  4 నీకు వ్యతిరేకంగా, ముఖ్యంగా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను;+

      నీ దృష్టికి చెడ్డపని చేశాను.+

      కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు నీతిమంతునిగా ఉంటావు,

      తీర్పు తీర్చేటప్పుడు న్యాయవంతునిగా ఉంటావు.+

  • సామెతలు 28:13
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 తన దోషాన్ని కప్పిపెట్టేవాడు వర్ధిల్లడు,*+

      వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడి మీద కరుణ చూపించబడుతుంది.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి