2 సమూయేలు 12:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 అప్పుడు దావీదు నాతానుతో, “నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను”+ అన్నాడు. అందుకు నాతాను దావీదుతో ఇలా అన్నాడు: “అయితే యెహోవా నీ పాపాన్ని క్షమిస్తాడు.+ నువ్వు చనిపోవు.+ యెషయా 43:25 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 25 నేను, అవును నేనే నా పేరు కోసం+ నీ దోషాల్ని* తుడిచేస్తున్నాను,+నీ పాపాల్ని నేను గుర్తుచేసుకోను.+
13 అప్పుడు దావీదు నాతానుతో, “నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను”+ అన్నాడు. అందుకు నాతాను దావీదుతో ఇలా అన్నాడు: “అయితే యెహోవా నీ పాపాన్ని క్షమిస్తాడు.+ నువ్వు చనిపోవు.+